Security Cameras For Home : మీ ఇంటిని సేఫ్‌గా ఉంచుకునేందుకు, కాపాడుకునేందుకు… ఎప్పుడైనా ఎక్కడనుంచైనా ఇంటిపై నిఘా ఉంచేలా ఓ కన్ను వేయాలనుకుంటున్నారా? ఇందుకోసం బెస్ట్ సీపీ ప్లస్ వైఫై కెమెరా కొనాలనుకుంటున్నారా? అందుకే మీ కోసం 2024లో అందుబాటులో ఉన్న టాప్ 10 సీపీ ప్లస్ వైఫై కెమెరాల వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ మానిటరింగ్, మోషన్ డిటెక్షన్, లాంగ్ డిస్టెన్స్ సపోర్ట్ చేసేలా అన్నీ అత్యాధునిక ఫీచర్స్ ఉన్న సెక్యూరిటీ క్యామ్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అది తక్కువ ధరలో.
1. CP PLUS 3 MP Full HD Smart Wi-fi CCTV Camera
ఈ సీసీటీవీ కెమెరా CP-E35A క్రిస్టల్ క్లియర్ ఫూటేజ్‌తో పాటు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తోంది. లాంగ్ డిస్టెన్స్ రేంజ్, హై రిజల్యూజన్ ఇమేజెస్ వంటి ఇందులో ఫీచర్లు ఉన్నాయి. ఈ కెమెరాను సులభంగా ఇన్స్టాల్ చేసేయొచ్చు. లార్జ్ ఔట్ డోర్ స్పేసెస్, కమర్షియల్ అవసరాల కోసం ఈ సీసీటీవీ కెమెరా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది.
స్పెసిఫికేషన్స్ – 360 డిగ్రీల వ్యూ, నైట్ విజన్, మోషన్ అలర్ట్, 128 జీబీ వరకు ఎస్డీ కార్డ్, అలెక్సా, ఓకే గూగుల్, ఐఆర్ డిస్టెన్స్ 10 మీటర్లు, హై రిజల్యూజన్ ఇమేజెస్, క్రిస్టల్ క్లియర్ ఫూటేజ్, ఈజీ ఇన్స్టాలేషన్.
2. CP PLUS 3MP Smart Wi-fi CCTV Camera
ఈ అడ్వాన్స్‌డ్ EZ-P31 CP ప్లస్ సెక్యూరిటీ కెమెరా అధునాతన ఫీచర్స్‌తో కూడిన సెక్యూరిటీ కెమెరా. ఇది హై క్వాలిటీ వీడియో, మోషన్ డిటెక్షన్, రిమోట్ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. మీరు ఎక్కడి నుంచి అయినా మీ ఇల్లు లేదా వ్యాపారంపై నిఘా ఉంచేందుకు ఈ కెమెరా పర్ఫెక్ట్గా సరిపోతుందని అని చెప్పొచ్చు.
స్పెసిఫికేషన్స్ – 360 డిగ్రీల వ్యూ, ఫుల్ కలర్ నైట్ విజన్, అడ్వాన్స్డ్ మోషన్ ట్రాకింగ్, 256 జీబీ వరకు ఎస్డీ కార్డ్ సపోర్ట్స్, ఐఆర్ డిస్టెన్స్ 20 మీటర్లు, హై క్వాలిటీ వీడియో, మోషన్ డిటెక్షన్, రిమోట్ యాక్సెస్ సహా మరిన్ని అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్.
3. CP PLUS 2MP Full HD Smart Wi-Fi CCTV Home Security Camera
క్లియర్ ఇమేజెస్, నైట్ విజన్‌తో ఈ CP-E25A సీసీటీవీ పని చేస్తుంది. దీనిని ఈజీగా సెటప్ చేయొచ్చు. లార్జ్ ఏరియాస్, ఔట్‌డోర్ స్పెసెస్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎస్డీ కార్డ్ 128 జీబీ, అలెక్సా, గూగుల్ సపోర్ట్, ఐఆర్ డిస్టెన్స్ 10 మీటర్లు వంటి సదుపాయాలు ఉన్నాయి.
4. CP PLUS 3MP Full HD Smart Wi-fi CCTV Home Security Camera
హై రిజల్యూజన్ వీడియో, ఆడియో సపోర్ట్‌ను అందిస్తుంది ఈ సీసీటీవీ కెమెరా. 360 డిగ్రీల వ్యూ మోషన్ డిటెక్ట్, నైట్ విజన్, ఎస్డీ కార్డ్ సపోర్ట్, అలెక్సా, ఓకే గూగుల్, 15 మీటర్ల ఐఆర్ డిస్టెన్స్ దీని ప్రత్యేకతలు.
5. CP PLUS 2MP Smart Wi-fi CCTV Camera
చిన్న ప్రదేశాలు, తక్కువ దూరం ఉన్న ప్రాంతాల కోసం ఈ సీసీటీవీ కెమెరా పర్ఫెక్ట్ ఛాయిస్.
స్పెసిఫికేషన్స్ – కంపాక్ట్, పవర్ఫుల్ క్లియర్ వీడియో మోషన్ డిటెక్షన్, ఫుల్ కలర్ నైట విజన్, అడ్వాన్స్ మోషన్ ట్రాకింగ్, 256 జీబీ వరకు ఎస్డీ కార్డ్ సపోర్ట్, ఐఆర్ డిస్టెన్స్ 20 మీటర్లు.
6. సీపీ ప్లస్ 4MP వైఫై పీటీ హోమ్ సెక్యూరిటీ స్మార్ట్ కెమెరా
7. సీపీ ప్లస్ 4MP వైఫై ఫుల్ కలర్ ఔట్‌డోర్ స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా
8. సీపీ ప్లస్ 2MP స్మార్ట్ వైఫై సీసీటీవీ కెమెరా
9. సీపీ ప్లస్ 5 MP రిజల్యూషన్ స్మార్ట్ వైఫై సీసీటీవీ కెమెరా
10. సీపీ ప్లస్ 4MP క్వాడ్ హెచ్డీ స్మార్ట్ వైఫై సీసీటీవీ కెమెరాలు కూడా మంచి ఫీచర్స్‌తో బాగా పనిచేస్తాయని టెక్ వర్గాలు అంటున్నాయి.
ALSO READ : ఆన్లైన్ దద్దరిల్లే అమెజాన్ సేల్.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ పై 90% డిస్కౌంట్