E-Paper
Advertisement

Best Earbuds Under2000: గేమింగ్, మ్యూజిక్‌కు బెస్ట్.. రూ.2000 లోపు టాప్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

Best Earbuds Under2000: గేమింగ్, మ్యూజిక్‌కు బెస్ట్.. రూ.2000 లోపు టాప్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
Advertisement

Best Earbuds Under 2000: ప్రస్తుతం మ్యూజిక్ వినడం, కాల్స్ చేయడం, గేమింగ్ వంటి పనులకు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ చాలా ఉపయోగకరంగా మారాయి. ముఖ్యంగా రూ. 2000 లోపు ధరలో కూడా మంచి ఫీచర్లతో ఉన్న ఇయర్‌బడ్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఎక్కువ బ్యాటరీ లైఫ్, క్లియర్ సౌండ్, నాయిస్ క్యాన్సిలేషన్, గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఈ బడ్జెట్‌లోనే వస్తున్నాయి. అందుకే రూ. 2000 లోపు మంచి క్వాలిటీ ఇయర్‌బడ్స్ కోసం వెతుకుతున్నవారికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 3 మంచి ఆప్షన్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. Boult Audio Z40: రూ. 2000 లోపు బెస్ట్ సౌండ్,బ్యాటరీ ఉన్న ఇయర్‌బడ్స్‌లో ఇది ఒకటి. ఈ మోడల్‌లో స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి బేస్ సౌండ్ ఉంటుంది.ఈ ఇయర్‌బడ్స్ గేమింగ్, మ్యూజిక్ వినేవారికి బెస్ట్ ఆప్షన్.

Advertisement

బెస్ట్ ఫీచర్లు:

1.60 గంటల వరకు బ్యాటరీ లైఫ్

Advertisement

2.లో లాటెన్సీ గేమింగ్ మోడ్

3.IPX5 వాటర్ రెసిస్టెన్స్

4. క్లియర్ సౌండ్

2. Noise Buds VS102: బడ్జెట్‌లో మంచి కాల్ క్వాలిటీ , బ్యాటరీ కావాలంటే.. ఇది మంచి ఆప్షన్. స్పోర్ట్స్ లేదా జిమ్‌లో కూడా వాడడానికి వీలుగా ఇది తయారు చేశారు.ఇవి క్లియర్ వాయిస్ కాల్స్ , బలమైన బేస్ కోసం మంచి ఎంపికగా చెప్పవచ్చు

బెస్ట్ ఫీచర్లు:

1.50 గంటల వరకు బ్యాటరీ

2.నాయిస్ క్యాన్సిలేషన్

3.11mm సౌండ్ డ్రైవర్

4.IPX5 స్వెట్ రెసిస్టెన్స్

3. realme Buds T200: సౌండ్ క్వాలిటీ ,స్టైలిష్ డిజైన్ కోసం ఈ మోడల్ చాలా పాపులర్. బడ్జెట్‌లో కూడా మంచి ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.మ్యూజిక్ వినేవారికి , మొబైల్ గేమింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

బెస్ట్ ఫీచర్లు:

1. AI ENC కాల్ నాయిస్ రిడక్షన్

2.సుమారు 40 గంటల బ్యాటరీ

3. లో లాటెన్సీ గేమింగ్ మోడ్

Also Read: ఎలక్ట్రిక్ హాట్ పాట్ ఉంటే చాలు.. గ్యాస్ లేకుండానే నిమిషాల్లో వంట చేసేయొచ్చు !

కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
1.బ్యాటరీ లైఫ్: కనీసం 30–40 గంటల బ్యాటరీ ఉండాలి.
2. సౌండ్ క్వాలిటీ: పెద్ద డ్రైవర్స్ ఉంటే బాస్ , క్లియర్ ఆడియో వస్తుంది.
3. నాయిస్ క్యాన్సిలేషన్: కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గుతుంది.
4. వాటర్ రెసిస్టెన్స్: జిమ్ లేదా బయట వాడేటప్పుడు ఉపయోగపడుతుంది.

రూ. 2000 లోపు కూడా మంచి క్వాలిటీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ సులభంగా లభిస్తున్నాయి. ముఖ్యంగా బోట్, నాయిస్, రియల్ మీ వంటి బ్రాండ్లు మంచి ఫీచర్లతో బడ్జెట్ ఇయర్‌బడ్స్ అందిస్తున్నాయి. ఎక్కువ బ్యాటరీ, మంచి సౌండ్, కాల్ క్వాలిటీ వంటి ఫీచర్లు కావాలంటే.. పై మూడు మోడల్స్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×