E-Paper
Advertisement

రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!

రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!
Advertisement

Blaupunkt SBA15 GM: ఇంట్లో కూర్చొని సినిమా థియేటర్ లాంటి మ్యూజిక్ ఫీల్ పొందాలని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం మార్కెట్లో ఒక అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రముఖ జర్మన్ బ్రాండ్ అయిన బ్లౌపంక్ట్ నుంచి వస్తున్న ‘బ్లౌపంక్ట్ బ్లూటూత్ సౌండ్‌బార్’ కేవలం రూ. 999 ధరకే టెక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం సౌండ్ అందించే ఈ స్పీకర్ బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్పీకర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. స్టైలిష్ డిజైన్ ,నైట్ బ్లాక్ లుక్:

ఈ సౌండ్‌బార్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా , ప్రీమియంగా కనిపిస్తుంది. దీనికి ఇచ్చిన ‘నైట్ బ్లాక్’ కలర్ దీనికి మరింత రిచ్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. మీ టీవీ టేబుల్ మీద లేదా స్టడీ రూమ్‌లో ఎక్కడ పెట్టుకున్నా ఇది చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇది తక్కువ బరువు ఉండటం వల్ల అవసరమైనప్పుడు ఈజీగా వేరే చోటుకి మార్చుకోవచ్చు.

2. 16W సౌండ్ అవుట్‌పుట్, 2.1 ఛానెల్ ఫీల్ :

Advertisement

రూ.1,000 లోపు ధరలో 16 వాట్ల (16W) పవర్‌ ఫుల్ సౌండ్ అవుట్‌ పుట్ రావడం విశేషం. ఇది 2.1 ఛానెల్ సపోర్ట్‌తో వస్తుంది కాబట్టి మ్యూజిక్ వినేటప్పుడు లేదా సినిమా చూసేటప్పుడు స్పష్టమైన వాయిస్‌తో పాటు మంచి బేస్ ఫీల్ ఇస్తుంది. చిన్న, మధ్యతరహా రూమ్‌లకు ఈ సౌండ్‌బార్ సౌండ్ సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు.

3. కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ బడ్జెట్ సౌండ్‌బార్‌లో రకరకాల కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

బ్లూటూత్ కనెక్టివిటీ: మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌ను వైర్‌లెస్ పద్ధతిలో క్షణాల్లో కనెక్ట్ చేసుకొని పాటలు ఎంజాయ్ చేయెచ్చు.

యుఎస్‌బీ, ఆక్స్ : బ్లూటూత్ కాకుండా.. పెన్ డ్రైవ్ లేదా ఆక్స్ కేబుల్ ద్వారా కూడా నేరుగా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు.

బిల్ట్-ఇన్ మైక్: ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు అంతే కాకుండా హ్యాండ్స్-ఫ్రీ ఫీల్ పొందడానికి ఇది ఉపయోగ పడుతుంది.

Also Read: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

4.బ్యాటరీ బ్యాకప్,పోర్టబిలిటీ:

ఇది ఇన్-బిల్ట్ రీచార్జబుల్ బ్యాటరీతో వస్తుంది.ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఎలాంటి వైర్ల టెన్షన్ లేకుండా బయటకి వెళ్లినప్పుడు కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. దీని కాంపాక్ట్ సైజ్ వల్ల దీన్ని ట్రావెల్ చేసేటప్పుడు.. బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ.

5. ధర:

ఈ బ్లౌపంక్ట్ SBA15 GM సౌండ్‌బార్ అసలు ధర మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఈకామర్స్ సేల్స్ , ఆఫర్లలో భాగంగా ఇది కేవలం రూ. 999 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ బ్రాండ్ నుంచి మంచి సౌండ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ డీల్.

మీరు తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ సౌండ్‌బార్ కొనాలని ఆలోచిస్తుంటే.. బ్లౌపంక్ట్ SBA15 GM బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రూ. 1000 లోపు బడ్జెట్‌లో ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

Related News

ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్- ధర ఎంతంటే?

రూ.736కే ట్రెండీ ఇయర్‌బడ్స్..ఫీచర్లు చూస్తే ఫిదా అవడం గ్యారంటీ

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

అమెజాన్ సేల్..రూ.50వేలలోపు టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

టెక్ వరల్డ్‌లో సెన్సేషన్..‘కింగ్ద్రా’ కోడ్‌తో నథింగ్ ఇయర్ 3 ప్రో గ్రాండ్ ఎంట్రీ

అమెజాన్ సేల్‌లో 3-స్టార్ Vs 5-స్టార్ రిఫ్రిజిరేటర్లు,ఏది కొంటే బెటర్?

Big Stories

Advertisement
×