E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల పొట్ట‌కొట్టేందుకు…గుంట న‌క్క న‌ఖ్వీ దిక్కుమాలిన కండీష‌న్‌

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల పొట్ట‌కొట్టేందుకు…గుంట న‌క్క న‌ఖ్వీ దిక్కుమాలిన కండీష‌న్‌
Advertisement

Pcb demands $25000 per player for Nepal Premier League :  నేపాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Nepal Premier League tournament 2026) ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి గందరగోళంలో పడింది. 25 వేల డాలర్లు (రూ.23 లక్ష‌లు) ఇస్తేనే NOC ఇస్తామని చైర్మ‌న్ మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi) స్పష్టం చేయడంతో నేపాల్ వెళ్లిన పాక్ క్రికెటర్లు గందరగోళంలో పడ్డారు. ఇవాళ‌ సాయంత్రమే మ్యాచ్ ఉండడంతో నేపాల్ ప్రీమియ‌ర్ లీగ్ ఆడ‌టంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడడం అనుమానంగా మారింది. ఆ లోపు డబ్బులు కట్టకపోతే ఖాట్మాండ్ వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్లు మళ్ళీ తమ దేశానికి రిటర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు 25 వేల డాల‌ర్లు ఇవ్వాల్సిందే…న‌ఖ్వీ దిక్కుమాలిన కండీష‌న్‌

నేపాల్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు అక్టోబర్ 26వ తేదీ అంటే ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 21వ తేదీ వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జ‌ట్లు పాల్గొంటాయి. మొత్తం 32 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన కొంత మంది ప్లేయర్లు ఇప్పటికే ఖాట్మాండ్ చేరుకున్నారు. ఫర్హాన్, హుస్సేన్ తలత్, ఉసామా మీర్ లాంటి ప్లేయర్లు ఈ టోర్నమెంట్ ఆడేందుకు లాహోర్ నుంచి రెండు రోజుల కిందట నేపాల్ చేరుకున్నారు. అయితే నేపాల్ చేరుకున్న తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నేపాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆడేందుకు అనుమతిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ చైర్మ‌న్ మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi) కండిషన్ పెట్టాడు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

దాని కోసం 25 వేల డాలర్లు అంటే దాదాపు 23 లక్షలు కట్టాల్సిందేనని బాంబు పేల్చాడు. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లు గందరగోళంలో పడ్డారు. నేపాల్ వెళ్లకు ముందు ఈ విషయం చెప్పి ఉంటే, ఆ టూర్ రద్దు చేసుకునే వాళ్ళమని.. అక్కడికి చేరుకున్న తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం అన్యాయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మొత్తంలో డబ్బు చెల్లించలేమని రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మొహ్సిన్ న‌ఖ్వీ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ గుంట నక్క మొహ్సిన్ న‌ఖ్వీ డబ్బులు వసూలు చేయడం తప్ప పీకింది ఏమీ లేదని ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ల పొట్ట కొడితే మొహ్సిన్ న‌ఖ్వీనే మట్టి కొట్టుకుపోవడం గ్యారంటీ అంటున్నారు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

Related News

అంపైర్ల‌ను న‌ఖ్వీ బెదిరించి, ఇంగ్లాండ్ ను ఓడించాడు..నాసర్ హుస్సేన్ ఆరోప‌ణ‌లు!

వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను షాబాద్ ఖాన్ కాపాడాడు

టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్…పాకిస్తాన్ కాళ్ల ముందు మోక‌రిల్లింది

పాకిస్తాన్ స‌న్యాసుల‌కు ఇక జ‌న్మ‌లో సిగ్గురాదు…హారిస్ రవూఫ్ పై ఆఫ్ఘాన్ ప్లేయ‌ర్ ఫైర్‌

వైడ్ వివాదం…మ్యాచ్ మ‌ధ్యలోనే త‌న్నుకున్న విల్ జాక్స్, హారిస్ రవూఫ్

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ ఖాన్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం

బాబ‌ర్ ఆజం పెద్ద జోక‌ర్…పాకిస్తాన్ జ‌ట్టు నుంచి త‌రిమేయండి

Big Stories

Advertisement
×