E-Paper
Advertisement

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్
Advertisement

Zebronics County Pro 12: ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా వెళ్లినా, చిన్న గెట్-టు-గెదర్ అయినా మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే.. మంచి సౌండ్ క్వాలిటీ, ఎల్‌ఈడీ లైట్లు, మైక్ సపోర్ట్ ఉన్న స్పీకర్ కొనాలంటే .. చాలా ఖర్చు అవుతుంది అనుకుంటారు. కానీ.. కేవలం రూ.949 ధరకే మార్కెట్లోకి వచ్చిన ‘జెబ్రోనిక్స్ కౌంటీ ప్రో 12 స్పీకర్ ఈ అపోహలన్నింటినీ మార్చేసింది ఈ బడ్జెట్‌లో ఇది ఇస్తున్న ఫీచర్లు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇంతకీ ఈ స్పీకర్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నయో తెలుసుకుందామా..

పూర్తి ఫీచర్లు:

1. స్టైలిష్ డిజైన్, క్యారీ హ్యాండిల్:

ఈ స్పీకర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ట్రెండీ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది.దీనికి పైన ఇచ్చిన క్యారీ హ్యాండిల్ కారణంగా దీన్ని ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లొచ్చు. అవుట్ డోర్ టిప్స్, పిక్నిక్‌లకు వెళ్లే వారికి ఈ డిజైన్ చాలా బాగ సెట్ అవుతుంది. అంతే కాకుండా ఇది తక్కువ బరువు ఉండటం వల్ల బ్యాగ్‌లో లేదా చేతిలో పట్టుకోవడం చాలా ఈజీ.

2. 20W పవర్‌ఫుల్ సౌండ్,డ్యుయల్ డ్రైవర్లు:

Advertisement

రూ.1,000 లోపు ధరలో 20 వాట్ల పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్ రావడం ఈ స్పీకర్ ప్లస్ పాయింట్. ఇందులో ఉన్న డ్యుయల్ డ్రైవర్లు మ్యూజిక్‌ను స్పష్టంగా,గట్టిగా వినిపించేలా చేస్తాయి. మోనో ఛానెల్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్పీకర్ చిన్న, మధ్యతరహా పార్టీలకు పర్ఫెక్ట్ సౌండ్‌ను అందిస్తుంది.

3.ఎల్‌ఈడీ లైట్లు, మైక్ ఇన్పుట్ :

ఎల్‌ఈడీ లైట్లు: మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు ఈ స్పీకర్‌కు ఉన్న కలర్‌ ఫుల్ ఎల్‌ఈడీ లైట్లు బ్లింక్ అవుతూ పార్టీ మూడ్‌ను క్రియేట్ చేస్తాయి.

Advertisement

మైక్ ఇన్పుట్: ఈ బడ్జెట్ స్పీకర్‌లో.. మైక్ ఇన్పుట్ ఆప్షన్ ఉండటం విశేషం. మీరు కరేవోకే సింగింగ్ ఎంజాయ్ చేయడానికి లేదా చిన్న పాటి అనౌన్స్‌మెంట్లు చేయడానికి మైక్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.

4.లేటెస్ట్ బ్లూటూత్ v5.4, TWS ఫీచర్:

BT v5.4: ఇది లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్‌తో.. వస్తుంది కాబట్టి మీ స్మార్ట్‌ ఫోన్ లేదా ల్యాప్‌ టాప్‌కు క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. అంతే కాకుండా ఇది సిగ్నల్ కట్ అవ్వకుండా స్టేబుల్ కనెక్షన్‌ను ఇస్తుంది.

TWS ఫీచర్: మీ దగ్గర ఇలాంటి మరో స్పీకర్ ఉంటే.. ట్రూ వైర్‌లెస్ స్టీరియో టెక్నాలజీ ద్వారా రెండింటిని యాడ్ చేసి మరింత సౌండ్‌ను ఎంజాయ్ చేయెచ్చు. దీంతో పాటు ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ, ఆక్స్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Also Read: రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

5. ధర:

ఈ జెబ్రోనిక్స్ కౌంటీ ప్రో 12 స్పీకర్ అసలు ధర మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఈకామర్స్ సేల్స్ , ఆఫర్లలో భాగంగా ఇది కేవలం రూ. 949 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అన్ని లేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

మీరు తక్కువ ధరలో మంచి పార్టీ స్పీకర్ కొనాలని ఆలోచిస్తుంటే..జెబ్రోనిక్స్ కౌంటీ ప్రో 12 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. రూ. 1000లోపు బడ్జెట్‌లో ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆన్ లైన్ లో ఆర్డర్ చేయండి.

Related News

రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

అమెజాన్ సేల్..రూ.50వేలలోపు టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

టెక్ వరల్డ్‌లో సెన్సేషన్..‘కింగ్ద్రా’ కోడ్‌తో నథింగ్ ఇయర్ 3 ప్రో గ్రాండ్ ఎంట్రీ

అమెజాన్ సేల్‌లో 3-స్టార్ Vs 5-స్టార్ రిఫ్రిజిరేటర్లు,ఏది కొంటే బెటర్?

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

Big Stories

Advertisement
×