Smart Watch : బెస్ట్ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? టాప్ బ్రాండే కావాలా? ఫీచర్స్ అదిరిపోయేలా ఉండాలా? ఇక ఇంకెందుకు ఆలస్యం.. అమెజాన్ లో బోట్ Lunar Discovery స్మార్ట్ వాచ్ పై అదిరే ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ వాచ్ హాట్ కేక్ లా అమ్ముడయిపోతుంది. వాచ్ బిల్డ్ క్వాలిటీ, స్టైల్, బ్యాటరీ లైఫ్, హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్స్ సైతం అదిరేలా ఉన్నాయి. ఇక కొనాలనుకుంటే ధర, ఫీచర్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
boAt Lunar Discovery – boat లాంఛ్ చేసిన బెస్ట్ స్మార్ట్ వాచెస్ లో Lunar Discovery ఒకటి. ఈ వాచ్ 1.39 అంగుళాలు HD డిస్‌ప్లేతో వచ్చేసింది. ఇందులో టర్న్ బై టర్న్ నేవిగేషన్, DIY వాచ్ ఫేస్ స్టూడియో, బ్లూటూత్ కాలింగ్, ఎమర్జెన్సీ SOS, QR ట్రే సైతం ఉంది. జెండర్ తో సంబంధంలేకుండా ఏ వయసు వారికైనా సరిగ్గా సరిపోతుంది.
టర్న్ బై టర్న్ నేవిగేషన్ – ఈ నావిగేషన్ ఫీచర్స మ్యాప్ మై ఇండియాతో కనెక్ట్ అయి ఉంది. దీంతో ఎక్కడికి వెళ్లినా తేలికగా దారి కనుక్కోవచ్చు. ఇక ఫోన్ దగ్గరలేకపోయినా ఈ నేవిగేషన్ పనిచేస్తుంది.
HD డిస్‌ప్లే – 1.39 అంగుళాలు TFT డిస్‌ప్లే 240x240p రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఇక ఇందులో ఫోన్ పనిచేసినట్టే డిస్ ప్లే క్లియర్ గా ఉంటుంది. ఇక టైమ్ తో పాటు నేవిగేషన్ రూట్స్ చూడటం, యాక్టివిటీ రికార్డ్స్ చెక్ చేయటం తేలికగా చేయవచ్చు.
DIY వాచ్ ఫేస్ స్టూడియో – ఈ ఫీచర్ తో పర్సనలైజ్డ్ వాచ్ ఫేసెస్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందులో నచ్చిన థీమ్స్, ఫొటోలను సెట్ చేసుకోవచ్చు.
బ్లూటూత్ కాలింగ్ – బ్లూటూత్ కాలింగ్ తో మొబైల్ అవసరంలేకుండానే కాల్స్ చేసే అవకాశం ఉంటుంది. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు కూడా. డయల్ ప్యాడ్ సదుపాయం ఉన్న ఈ వాచ్ లో 20 కాంటాక్టులను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
ఛార్జింగ్ – బ్లూటూత్ కాల్స్ చేస్తూనే ఈ వాచ్ బ్యాటరీ 4 రోజులు ఛార్జింగ్ ఉంటుంది. ఇక కాల్స్ చెయ్యకుండా 7 రోజులు పనిచేస్తుంది. దీనికి IP67 రేటింగ్ ఉండటంతో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీగా పనిచేస్తుంది.
ధర – ఈ boAt Lunar Discovery స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.8,499. ప్రస్తుతం అమెజాన్‌లో దీనిపై 82 శాతం డిస్కౌంట్ ఉండటంతో రూ.1,499కే కొనే అవకాశం ఉంది. ఇక EMI రూ.136 నుంచే ప్రారంభంకానుంది. ఇక ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లో రూ.1,400కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇక ఇంకెందుకు ఆలస్యం.. బోట్ తీసుకొచ్చిన ఈ Lunar Discovery స్మార్ట్ వాచ్ లో వాచ్ బిల్డ్ క్వాలిటీ, స్టైల్, బ్యాటరీ లైఫ్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి బెస్ట్ ఫీచర్స్ సైతం ఉన్నాయి. ఇక రేటింగ్ సైతం అదిరిపోయేలా ఉన్న ఈ వాచ్ కు వాల్యూ ఫర్ మనీ, ఫంక్షనాలిటీ, డిస్‌ప్లే క్వాలిటీ సైతం బెస్ట్ గా ఉండటంతో కొనాలనుకునే కస్టమర్స్ కచ్చితంగా ట్రై చేయెుచ్చు.
ALSO READ : ఐఫోన్ ను మించిన తోపు మెుబైల్స్ ఇవే.. ధర, ఫీచర్స్ తెలిస్తే వామ్మో అనాల్సిందే..!