E-Paper
Advertisement

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!
Advertisement

BSNL Broadband Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ఫైబర్ (FTTH) వినియోగదారుల కోసం ఎన్నో ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులు, ఓటీటీ ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారి కోసం తీసుకొచ్చిన రూ.699 బడ్జెట్ ప్లాన్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ది.

100 Mbps వేగంతో ఇంటర్నెట్

ఈ రూ. 699 బ్రాడ్ బ్రాండ్ ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు నెలకు 100 Mbps వేగంతో సూపర్ ఫాస్ట్ స్పీడ్ ఇంటర్నెట్ ను అందించనుంది. ప్రతినెలా ఏకంగా 4000 GB (4TB) వరకు హైస్పీడ్ డేటాను యూజర్లు వాడుకోవచ్చు. ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఈ డేటా లిమిట్ అయిపోయినప్పటికీ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవు. 4 Mbps వేగంతో అపరిమితంగా ఇంటర్నెట్‌ను కొనసాగించే వెసులుబాటును జియో కల్పిస్తోంది.

ఫ్రీ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్ కింద వేగవంతమైన డేటాతో పాటు ఓటీటీ బెనిఫిట్స్, ల్యాండ్ లైన్ ఫోన్ ను సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఫ్రీగా లభించే లాండ్‌లైన్ కనెక్షన్ ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అటు జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను సైతం ఫ్రీగా పొందొచ్చు. తద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లను హ్యాపీగా చూడొచ్చు.

Also Read: 95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

ఎవరికి ప్రయోజనం?

Advertisement

తక్కువ బడ్జెట్ లో అత్యధిక హైస్పీడ్ డేటా కోరుకునేవారికి ఈ రూ.699 బ్రాడ్ బ్రాండ్ ప్లాన్ పక్కాగా సరిపోతుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా బీఎస్ఎన్ఎల్ అందించే ఈ రూ. 699 ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ అని టెలికాం వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రూ.699 ప్రైస్ సెగ్మెంట్ లో జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేటు టెలికాం సంస్థలు నెలకు 3.3TB కంటే ఎక్కువ డేటాను అందించడం లేదని వారు పేర్కొంటున్నారు.

Also Read: ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

Related News

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

Big Stories

Advertisement
×