E-Paper
Advertisement

ఇక మీ చాట్‌జీపీటీ డేటా సేఫ్..ఫేస్ ఐడీ, పిన్ లాక్ ఫీచర్ వచ్చేసింది!

ఇక మీ చాట్‌జీపీటీ డేటా సేఫ్..ఫేస్ ఐడీ, పిన్ లాక్ ఫీచర్ వచ్చేసింది!
Advertisement

ChatGPT chat lock feature: ప్రస్తుత టెక్ యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన డే-టూ-డే లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. ప్రతీ చిన్న విషయానికి,ఆఫీస్ వర్క్స్‌కి, కోడింగ్ లేదా క్రియేటివ్ రైటింగ్ కోసం మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాట్‌జీపీటీని వాడేస్తున్నారు. ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీతో.. మనం చాలా రకాల పర్సనల్, ప్రొఫెషనల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తుంటాం. బట్, ఫోన్ ఎవరికైనా ఇస్తే.. మన చాట్ హిస్టరీని ఎక్కడ చూస్తారనే టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రైవసీ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టేందుకు చాట్‌ జీపీటీ ఒక అమేజింగ్ అండ్ మోస్ట్ యూజ్‌ఫుల్ సెక్యూరిటీ ఫీచర్‌ను లాంచ్ చేసింది.

చాట్‌జీపీటీ లేటెస్ట్ లాకింగ్ ఫీచర్ హైలైట్స్:

వాట్సాప్, టెలిగ్రామ్ లేదా బ్యాంకింగ్ యాప్స్‌లో ఫింగర్‌ ప్రింట్ లేదా ఫేస్ లాక్ ఉన్నట్టే..ఇప్పుడు అఫీషియల్ చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌లో కూడా బయోమెట్రిక్ అండ్ పిన్ లాక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది.ఈ ఫీచర్ ద్వారా.. యూజర్లు తమ యాప్‌ను లేదా పర్సనల్ చాట్స్‌ను ఇతరుల నుంచి సూపర్ సేఫ్‌గా లాక్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ పర్మిషన్ లేకుండా.. మీ ఫోన్ ఎవరైనా తీసుకున్నా..మీ పర్సనల్ ఏఐ చాట్స్ అస్సలు ఓపెన్ చేసి చూడలేరు.

ఈ ఫీచర్ ఎందుకు బెస్ట్?

Advertisement

మనం తరచూ మన స్మార్ట్‌ ఫోన్‌లను ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు లేదా కిడ్స్‌కి ఇస్తుంటాము. ఆ టైమ్‌లో.. మన పర్సనల్ ప్రాజెక్ట్‌లు, సీక్రెట్ ఐడియాలు లేదా చాట్‌జీపీటీతో చేసిన పర్సనల్ విషయాలు ఇతరుల కంట పడే రిస్క్ ఉంటుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆ భయాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పడిపోతుంది. ఇది మీ డేటా ప్రైవసీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.

 పిన్ లేదా ఫేస్ లాక్‌తో లాక్ చేసే ఈజీ స్టెప్స్:

ఈ సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను మీ మొబైల్‌లో.. యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్. ఈ కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.

Advertisement

ఫస్ట్ అప్‌డేట్ చేయండి: మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైస్‌లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కి వెళ్లి చాట్‌జీపీటీ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.

యాప్ ఓపెన్ చేయండి: అప్‌డేట్ కంప్లీట్ అయ్యాక చాట్‌జీపీటీ యాప్‌ను ఓపెన్ చేయండి.

సెట్టింగ్స్‌కు వెళ్లండి: యాప్ హోమ్ స్క్రీన్ టాప్‌లో ఉండే మీ ప్రొఫైల్ ఐకాన్ లేదా సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ప్రైవసీ అండ్ సెక్యూరిటీ: సెట్టింగ్స్ మెనూలో.. కిందకు స్క్రోల్ చేసి ‘Privacy & Security’ లేదా ‘App Lock’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

లాక్ ఎనేబుల్ చేయండి: అక్కడ మీకు ‘Face ID’, ‘Biometric Lock’ లేదా ‘PIN’ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని టోగుల్ చేసి ఆన్ చేయండి.

పాస్‌కోడ్ సెట్ చేయండి: మీ ఫోన్ బయోమెట్రిక్ (ఫేస్ ఐడీ లేదా ఫింగర్‌ప్రింట్) సెట్ అయి ఉంటే అదే ఆటోమేటిగ్గా తీసుకుంటుంది. లేదంటే.. మీ ఇష్టమైన 4 లేదా 6 డిజిట్స్ పిన్ నంబర్‌ను సెట్ చేసుకోండి.

ఇకపై మీరు ఎప్పుడూ చాట్‌జీపీటీ యాప్ ఓపెన్ చేసినా ఈ లాక్ అడుగుతుంది.సో..మీ అకౌంట్ కంప్లీట్ సేఫ్‌గా ఉంటుంది.

Also Read: గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతుకుతున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం!

ఈ సూపర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఫీచర్‌ను.. ఓపెన్‌ఏఐ సంస్థ తమ ఫ్రీ యూజర్లతో పాటు ప్లస్ సబ్‌స్క్రైబర్లందరికీ కంప్లీట్ ఫ్రీగా అందిస్తోంది. ఒక వేళ మరింత అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు, జీపీటీ-4ఓ లాంటి లేటెస్ట్ మోడల్స్ అన్‌లిమిటెడ్ యాక్సెస్ కావాలంటే.. మాత్రం చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీని మంత్లీ ప్రైస్ సుమారు రూ. 1,650 వరకూ ఉంటుంది. బట్, ఈ బేసిక్ లాకింగ్ ఫీచర్ కోసం మాత్రం ఎలాంటి ఎక్స్‌ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు.

నేటి డిజిటల్ వరల్డ్‌లో .. ప్రైవసీ అనేది మోస్ట్ వాల్యూబుల్. చాట్‌జీపీటీ తీసుకొచ్చిన ఈ పిన్ అండ్ ఫేస్ లాక్ ఫీచర్ యూజర్ల ట్రస్ట్‌ను డబుల్ చేస్తుంది. మీ పర్సనల్ డేటాను సేఫ్‌గా ఉంచుకోవడానికి ఈ ఫీచర్‌ను ఇప్పుడే మీ ఫోన్‌లో ఎనేబుల్ చేసేసుకోండి.

Related News

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!

65 ఇంచుల టీవీపై 66 % డిస్కౌంట్..ఎన్నడూ లేని ఆఫర్

OTP అవసరం లేదు… కాల్ చేయక్కర్లేదు.. ‘No’ అని టైప్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతుకుతున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం!

జియో సరికొత్త ప్లాన్.. రూ.450కే ఫ్రీ కాల్స్, అపరిమిత 5G.. ఇంకా ఎగిరిగంతేసే బెనిఫిట్స్!

సేల్‌లో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్,వెంటనే కొనేయండి

డార్క్ వెబ్‌లో SBI కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్.. అకౌంట్లు సురక్షితమేనా?

Big Stories

Advertisement
×