E-Paper
Advertisement

రూ. 26,999 లకే 55 ఇంచుల 4K టీవీ.. బిగ్ స్క్రీన్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్

రూ. 26,999 లకే 55 ఇంచుల 4K టీవీ.. బిగ్ స్క్రీన్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్
Advertisement

Coocaa 55 inch 4K Google TV: ఇంట్లోనే థియేటర్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ లేటెస్ట్ గూగుల్ టీవీ మీ కోసమే! ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘coocaa’ సరి కొత్తగా తీసుకువచ్చిన coocaa Y74 Plus TV మార్కెట్లో బాగా పాపులర్ అవుతోంది. కేవలం రూ. 26,999 కే 55 ఇంచుల బిగ్ స్క్రీన్, డాల్బీ ఆడియో, భారీ స్టోరేజ్ ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ టీవీలో ఉన్న స్పెషల్ ఫీచర్లు, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

1. డిజైన్ & బిగ్ డిస్ప్లే :

ఈ టీవీలో ప్రధాన ఆకర్షణ దీని 55 ఇంచ్ స్క్రీన్. సన్నటి బెజెల్స్ ఉండటం వల్ల చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. 4K రిజల్యూషన్ వల్ల ప్రతీ సీన్ చాలా క్లియర్ అండ్ షార్ప్‌గా డిస్‌ప్లే అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో 4కే కంటెంట్ చూస్తున్నప్పుడు ప్రతీ కలర్ ఎంతో వైబ్రంట్‌గా, నేచురల్‌గా అనిపిస్తుంది.

2. గూగుల్ టీవీ ఓఎస్:

Advertisement

దీని ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా, ఈజీగా ఉపయోగించేలా ఉంటుంది. మీకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇది మీ.. వాచింగ్ హిస్టరీ ఆధారంగా సజెస్ట్ చేస్తుంది. ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ఉండటంతో.. వాయిస్ సెర్చ్ చేసి రీమోట్ అవసరం లేకుండానే.. కంటెంట్ ప్లే చేయవచ్చు.

3.32 GB భారీ స్టోరేజ్:

సాధారణంగా బడ్జెట్ స్మార్ట్ టీవీల్లో 8 GB లేదా 16 GB స్టోరేజ్ మాత్రమే ఇస్తారు. కానీ ఈ టీవీలో ఏకంగా 32 GB ఇంటర్నేషనల్ ఇచ్చారు. దీని వల్ల లాగ్ లేదా హ్యాంగ్ సమస్యలు లేకుండా యాప్స్ చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకిష్టమైన గేమ్స్, యాప్స్‌ను ఎలాంటి ఫీల్ లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

4. సౌండ్ క్వాలిటీ:

Advertisement

టీవీలో పిక్చర్ క్వాలిటీతో పాటు సౌండ్ కూడా అంతే ముఖ్యం! ఈ టీవీలో 20W సౌండ్ అవుట్ పుట్ తో పాటు డాబ్లే ఆడియో సపోర్ట్ ఇచ్చారు. డైలాగ్స్ చాలా.. స్పష్టంగా వినబడటంతో పాటు, ఆడియో ఎక్స్‌పీరియన్స్ థియేటర్ లెవెల్‌లో ఉంటుంది. ఎక్స్‌టర్నల్ సౌండ్‌బార్ లేకుండానే చిన్న నుంచి మీడియం రూమ్‌లకు ఈ సౌండ్ సరిపోతుంది.

Also Read: ట్రావెల్ చేసేవారికి జాక్‌పాట్! రూ.1,100 లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ ఇదే బాస్

5. కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ స్మార్ట్ టీవీలో కనెక్టివిటీకి కొదవ లేదు. గేమింగ్ కన్సోల్స్, సెట్-టాప్ బాక్స్, సౌండ్‌బార్ కనెక్ట్ చేయడానికి ఉన్నాయి. దీనికి తోడు డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్ సాయంతో మీ స్మార్ట్‌ఫోన్.. స్క్రీన్‌ను నేరుగా టీవీకి మిర్రర్ చేసి ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో.. 55 ఇంచుల పెద్ద స్క్రీన్, 4K పిక్చర్ క్వాలిటీ, 32 GB భారీ స్టోరేజ్, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న గూగుల్ టీవీ కావాలనుకునే వారికి ఈ టీవీ ఒక అద్భుతమైన డీల్ అని చెప్పవచ్చు. మీ లివింగ్ రూమ్‌కి ప్రీమియం లుక్ ఇస్తూ, బడ్జెట్‌లో హోమ్ థియేటర్ ఫీలింగ్ ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఇది.

Related News

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 400 లోపే అన్‌లిమిటెడ్ 5G డేటా.. వివరాలివే!

కంటిలో చిప్ పెడితే.. చూపు వచ్చేస్తుందట.. ఏమన్నా టెక్నాలజీనా!

స్పేస్‌లోకి వెళ్లిన భారతీయ ఫుడ్ ఏంటో తెలుసా? శుభాంశు శుక్లా పంచుకున్న స్పెషల్ సీక్రెట్స్!

ట్రావెల్ చేసేవారికి జాక్‌పాట్! రూ.1,100 లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ ఇదే బాస్

రూ. 4,000 లోపు వాచ్ కొంటున్నారా? ఈ రివ్యూ చూశాకే డిసైడ్ అవ్వండి!

డిస్కౌంట్ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్.. స్టైలిష్ డిజైన్, 52 గంటల బ్యాటరీ

వాటర్ వేస్టేజ్ లేదు, మినరల్స్ మిస్ అవ్వవు ! ప్రతీ మోడర్న్ ఇంటికి పర్ఫెక్ట్ సెట్

Big Stories

Advertisement
×