E-Paper
Advertisement

పార్టీలు,ట్రిప్స్‌కు పర్ఫెక్ట్.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఫీచర్లు ఇవే!

పార్టీలు,ట్రిప్స్‌కు పర్ఫెక్ట్.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఫీచర్లు ఇవే!
Advertisement

DIGIMORE StormBox 30W Bluetooth speaker: ఇంట్లో పార్టీలైనా,బయట ట్రిప్స్‌ అయినా మ్యూజిక్ లేకపోతే మజా రాదు! మీ మూడ్‌ను పూర్తిగా మార్చేయడానికి మార్కెట్లోకి వచ్చేసింది ‘డిజిమోర్ స్ట్రామ్‌బాక్స్ 30W’ బ్లూటూత్ స్పీకర్. కేవలం రూ.2,899 ధరకే లభిస్తున్న ఈ స్పీకర్, బెస్ట్ ఏఐ సౌండ్ బూస్ట్, ట్రెండీ RGB లైట్లతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ బెస్ట్ గార్జెట్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిజిమోర్ స్ట్రామ్‌బాక్స్ 30W’ బ్లూటూత్ స్పీకర్ ఫీచర్లు:

1.డిజైన్ ప్రత్యేకతలు:

Advertisement

ప్రస్తుత రోజుల్లో మ్యూజిక్ లవర్స్ కోసం పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ల హవా నడుస్తోంది. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా, అదే సమయంలో.. పెద్ద సౌండ్ ఇచ్చే స్పీకర్లకు డిమాండ్ ఎక్కువ. ఈ కోవకే చెందుతుంది ‘డిజిమోర్ స్ట్రామ్‌బాక్స్’. ఇది ప్రీమియం మేట్ ఫినిష్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల హోమ్ యూజ్ లేదా ట్రావెలింగ్ సమయంలో బ్యాగ్‌లో సర్దుకోవడం చాలా ఈజీ.

2.సౌండ్ పవర్ ,AI సౌండ్ బూస్ట్:

Advertisement

ఈ స్పీకర్ మెయిన్ హైలైట్ దీని 30 వాట్ల (30W) సౌండ్ అవుట్‌పుట్. చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇది గది మొత్తం మార్మోగేలా పెద్ద సౌండ్‌ను ఇస్తుంది. దీనికి తోడు ఇందులో.. అమర్చిన ‘AI సౌండ్ బూస్ట్’ టెక్నాలజీ పాటల్లోని బేస్ ,ట్రిబుల్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసి క్రిస్టల్ క్లియర్ ఆడియోను అందిస్తుంది. అలాగే పార్టీ మూడ్‌ను క్రియేట్ చేయడానికి చుట్టూ వచ్చే RGB లైట్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.

3.కనెక్టివిటీ, బ్యాటరీ బ్యాకప్:

లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3 (BT 5.4) సపోర్ట్ ఉండటం వల్ల మీ ఫోన్ లేదా ల్యాప్ టాప్ కు ఇది క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. సిగ్నల్ కట్ అయ్యే సమస్య ఉండదు. అలాగే రెండు స్పీకర్లను కలిపి ప్లే చేసుకోవడానికి TWS పేరింగ్ ఫీచర్ కూడా ఉంది. ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేలా.. ఇది సింగిల్ ఛార్జ్‌పై 10 గంటల పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్ ప్లేటైమ్‌ను ఇస్తుంది. టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ కాబట్టి చిన్నపాటి నీటి తుంపర్లు తగిలినా ఇబ్బంది లేదు.

Also Read: కాలేజీ స్టూడెంట్స్, లేడీస్ కోసం పర్ఫెక్ట్ స్మార్ట్‌వాచ్.. బడ్జెట్లోనే !

4.ధర :

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ డిజిమోర్ స్ట్రామ్‌బాక్స్ 30W బ్లూటూత్ స్పీకర్ మార్కెట్లో.. ఆఫర్ ధర కింద కేవలం రూ. 2,899 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో.. పార్టీ స్పీకర్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

రూ.3,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్, RGB లైట్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి డిజిమోర్ స్ట్రామ్‌బాక్స్ (D-1322) బెస్ట్ ఆన్షన్ అని చెప్పొచ్చు. మీ ఇంటి పార్టీలకు లేదా ట్రిప్స్‌కు ఇది చక్కగా సరి పోతుంది.

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×