E-Paper
Advertisement

కాలేజీ స్టూడెంట్స్, లేడీస్ కోసం పర్ఫెక్ట్ స్మార్ట్‌వాచ్.. బడ్జెట్లోనే !

కాలేజీ స్టూడెంట్స్, లేడీస్ కోసం పర్ఫెక్ట్ స్మార్ట్‌వాచ్.. బడ్జెట్లోనే !
Advertisement

Fire-Boltt Ninja smartwatch under 2000: చేతికి అందమైన గడియారం పెట్టుకోవాలని ఎవరికి ఉండదు? అందులోనూ అది స్మార్ట్‌ వాచ్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఎక్కువ ధర పెట్టి కొనలేకపోతున్నారా? మీకోసమే సరి కొత్త ‘ఫైర్-బోల్ట్ నింజా’ (33మిమీ, బీజ్ స్ట్రాప్) స్మార్ట్‌వాచ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. కేవలం రూ.1,899 ధరకే లభించే ఈ వాచ్, స్టైలిష్ లుక్‌తో.. పాటు అనేక ఆరోగ్య సంబంధిత ఫీచర్లను అందిస్తుంది. చిన్న కిచెన్ లేదా.. ఆఫీస్ వర్క్ నుంచి జిమ్ వరకు అన్ని వేళలా పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ స్మార్ట్‌వాచ్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైర్-బోల్ట్ నింజా’ (33మిమీ, బీజ్ స్ట్రాప్) స్మార్ట్‌వాచ్ ఫీచర్లు:

1.ట్రెండింగ్ డిజైన్:

Advertisement

స్మార్ట్‌ వాచ్ అనేది కేవలం సమయం చూసుకునే పరికరం మాత్రమే కాదు, మన ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసే డాక్టర్ లాంటివి. ముఖ్యంగా యూత్, మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తున్న ‘ఫైర్-బోల్ట్ నింజా’ ప్రస్తుతం మార్కెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. దీని 33 మిమీ డయల్ ,ఆకర్షణీయమైన ‘బీజ్’కర్ స్ట్రాప్ చేతికి చాలా హుందాగా, ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ లుక్ కోరుకునే.. వారిక ఇది బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది.

2.డిస్ప్లే, లుక్:

ఈ స్మార్ట్‌వాచ్‌లోని డిస్క్లే చాలా స్పష్టంగా ఉంటుంది. ఎండలో.. కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. దీని సిలికాన్ బీజ్ స్ట్రాప్ చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి రోజంతా.. చేతికి పెట్టుకున్నా.. ఎలాంటి అసౌకర్యం కలగదు. ట్రెండీ అవుట్‌ఫిట్స్ మీదకైనా, ట్రెడిషనల్ వేర్ మీదకైనా ఈ కలర్ వాచ్ చక్కగా సూట్ అవుతుంది.

3. హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు:

Advertisement

తక్కువ ధరలో వస్తున్నప్పటికీ.. ఫైర్-బోల్ట్ నింజాలో ఆరోగ్యానికి సంబంధించిన పలు ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

హార్ట్ రేట్ మానిటరింగ్: మీ గుండె స్పందనలను 24 గంటలూ పర్యవేక్షిస్తుంది.

SpO2 మానిటర్: రక్తంలో.. ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇది సహాయ పడుతుంది.

స్లీప్ ట్రాకింగ్: మీ నిద్రపోయే విధానాన్ని.. విశ్లేషించి.. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను సూచిస్తుంది.

స్పోర్ట్స్ మోడ్స్: వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి పలు రకాల వర్కౌట్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

4. బ్యాటరీ బ్యాకప్,స్మార్ట్ నోటిఫికేషన్స్:

రోజూ చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా.. దీని బ్యాటరీ చాలా కాలం వస్తుంది. సాధారణ వాడకంలో.. ఇది ఈజీగా కొన్ని రోజుల పాటు పని చేస్తుంది. అలాగే.. మీ స్మార్ట్‌ ఫోన్‌కు వచ్చే కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా అలర్ట్స్ అన్నీ ఈ వాచ్‌లోనే చూసుకోవచ్చు. ఐపీ రేటింగ్‌తో.. రావడం వల్ల చిన్న పాటి నీటి చుక్కలు లేదా చెమట తగిలినా వాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

5. ధర :

ఈ ఫైర్-బోల్ట్ నింజా (33మిమీ, బీజ్ స్ట్రాప్) స్మార్ట్‌ వాచ్ అసలు ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అమెజాన్ లో ఆఫర్ ధరలో కేవలం రూ. 1,899కే లభిస్తుంది.తక్కువ బడ్జెట్‌లో.. బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ కోసం వెతుకుతున్నవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: రూ.899కే బోట్ హెడ్‌ఫోన్స్.. ఆఫీస్ మీటింగ్స్, కాల్స్ కోసం ఫర్ఫెక్ట్

తక్కువ ధరలో.. స్టైలిష్ లుక్,బెస్ట్ బ్యాటరీ, బేసిక్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కోరుకునే వారికి ‘ఫైర్-బోల్ట్ నింజా’ అద్భుతమైన ఛాయిస్. రూ. 2,000 లోపు బడ్జెట్‌లో.. ఇలాంటి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ వాచ్ దొరకడం నిజంగా గొప్ప విషయమే. మీరు కూడా మీ స్టైల్‌ను మార్చుకోవాలనుకుంటే.. ఈ రోజే అమెజాన్‌లో ఈ వాచ్‌ని ఆర్డర్ చేయండి!

Related News

ఎయిర్‌టెల్ బిగ్ షాక్.. ఒకేసారి 4 చౌకైన ప్లాన్లు తొలగింపు.. ఇక మీ జేబుకు చిల్లే!

మార్కెట్‌లో.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త ఇయర్ బడ్స్, ఫీచర్లు మామూలుగా లేవు

ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్.. రెండింట్లో ఏది బెస్ట్.. దేనివల్ల డబ్బులు మిగులుతాయి!

యాపిల్ లవర్స్‌కు షాక్.. iPhone 18 Proతో పాటు పాత ఫోన్ల ధరలూ పెరుగుతున్నాయా?

ఏసర్ నుంచి 3 కొత్త ల్యాప్‌టాప్‌లు.. కానీ ఆ ఒక్క మోడల్ జోలికి వెళ్లకపోవడమే బెటర్!

తక్కువ స్పేస్..ఎక్కువ పవర్! టాప్ 5 మినీ మిక్సీలు ఇవే

ఇక OTTల పని ఖేల్ ఖతం.. గూగుల్ టీవీలో ఉచితంగా 10,000 సినిమాలు, షోలు!

Big Stories

Advertisement
×