E-Paper
Advertisement

Ultra 4K HD WIFI Camera @ ₹ 145 Only: అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ.145కే 4K కెమెరా!

Ultra 4K HD WIFI Camera @ ₹ 145 Only: అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ.145కే 4K కెమెరా!
Advertisement
Camera Offers
Camera Offers

Buy Ddrumstone Ultra HD 4k Wifi Action Camera at Rs. 145: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో భాగంగా ఒకప్పుడు పెద్ద ఆకారంలో ఉండే వస్తువులన్నీ కూడా చిన్న ఆకారంలోకి వచ్చేశాయి. అంతా స్మార్ట్‌గా వస్తువులు తయారయ్యాయి. ఇందులో ముఖ్యంగా కెమెరాలు టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు ఇవి భారీ ఆకారంలో ఉండేవి. పెద్దపెద్ద క్రేన్‌లా సాయంతో కెమెరాలను ఆపరేట్ చేసేవారు. ఇవి ఎక్కువగా సినిమాలు షూట్ చేయడానికి ఉపయోగించేవారు. సాధారణ కెమెరాలు కూడా చాలా బరువుగా ఉండేవి.

కానీ ఇప్పుడు టెక్నాలజీ వీటన్నింటిని కూడా స్మార్ట్‌గా మార్చింది. దీంతో ఫోటో‌గ్రపీకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. యువత ఫోటోగ్రఫీని కెరియర్‌గా మలుచుకుంటున్నారు. కెమెరాల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఇందులో అనేక రకాలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫోటోగ్రఫీ ఈజీ అయిపోయింది. కెమెరాలు కొనాలంటే లక్షల్లో ఉంటాయి. అయితే మీలో ఎవరికైనా ట్రావెలింగ్, ఇతర వాటిని కెమెరాలో షూట్ చేసే అలవాటు ఉంటే మీకో గుడ్ న్యూస్.

Advertisement

Also Read: భలే ఆఫర్ గురూ.. రోజుకు రూ. 99 చెల్లించి ఏసీ కొనుగోలు చేయోచ్చు

Drumstone కంపెనీ నుంచి వచ్చిన అల్ట్రా Hd 4K వైఫై యాక్షన్ కెమెరా ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 10,497 కాగా.. అమెజాన్ 71 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే రూ.2,999కే కెమెరాను కొనుగోలు చేయొచ్చు. మీరు EMIలో రూ.145కే పొందవచ్చు. దీనిపై 12 ఏళ్ల వారంటీ కూడా ఉంది. ఇందులో 170డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. కెమెరా పనిచేయ్యకపోతే కొత్తది కూడా ఇస్తారు.

Advertisement

ఈ కెమోరాను వాహనాలకు, హెల్మెట్‌లకు, సైకిలింగ్ చేసేటప్పుడు లేదా సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసేందుకు సులభంగా యూజ్ చేయొచ్చు. ఇది ప్రొఫిషినల్ వీడియో క్వాలిటీ ఇస్తుంది. ఇందులో
32జీబీ వరకు SD కార్డ్ సపోర్ట్ ఉంది. అలానే USB-AV వీడియో అవుట్‌పుట్ సపోర్ట్ ఉంది.

Also Read: రెడ్‌మీ నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్

కెమెరాకు వైఫై ద్వారా స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌కు కనెక్ట్ చేయొచ్చు. మన ఫోన్‌లోనే ఇందులో షూట్ చేసిన ఫోటోస్, వీడియోస్‌ను చూడొచ్చు. ఈ కెమెరాకి వాటర్ ప్రూప్ కేస్ ఉంది. అందువల్ల నీటిలో కూడా షూట్ చేసుకోవచ్చు. కెమెరా బరువు 100 గ్రాములు ఉంటుంది. దీనికి 2 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. టైమ్ లాప్స్ రికార్డింగ్, లూప్ రికార్డింగ్, 4X జూమ్, 12MP ఫొటో రిజల్యూషన్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు ఎక్కువగా ఇటువంటి కెమెరాలను వినియోగిస్తున్నారు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×