BigTV English

Redmi Note 13 Pro Turbo: రెడ్‌మీ నుంచి మరో కొత్త న్యూ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!

Redmi Note 13 Pro Turbo: రెడ్‌మీ నుంచి మరో కొత్త న్యూ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
Redmi Note 13 Pro Turbo
Redmi Note 13 Pro Turbo

Redmi Note 13 Pro Turbo: దేశంలో ఫుల్ క్రేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో Xiaomi కూడా ఒకటి. కంపెనీ మంచి కెమెరా, ఫీచర్లు ఉన్న ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తుంటుంది. ఈ కంపెనీ ఫోన్ వస్తుందంటే.. స్మార్ట్‌ఫోన్ లవర్స్ దాని కోసం ఎదురుచూస్తుంటారు. ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లు ఎక్కువగా మిడ్ రేంజ్ ప్రైజ్‌లో ఉంటాయి. దీంతో కంపెనీ సేల్స్ ఎప్పుడూ కూడా టాప్‌లో ఉంటాయి. కంపెనీ మొబైల్స్‌కు మార్కెట్‌లో కూడా భారీ డిమాండ్ ఉంది. Xiaomi తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. కంపెనీ ప్రతి నెలలో ఏదొక స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ఫీచర్లతో లాంచ్ చేస్తూనే ఉంటుంది.


అయితే తాజాగా Xiaomi నోట్ 13 సిరీస్‌లో ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. దీని నుంచి నోట్ 13 టర్బో స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి Xiaomi అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ ప్రపంచం వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌కు సంబంధంచిన ఫీచర్లు లీక్ అయ్యాయి. వాటి గురించి తెలుసుకోండి.

Redmi Note 13 Turbo 6.78 అంగుళాల 1.5K OLED స్క్రీన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్‌‌తో రానుంది. Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


Also Read : Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Redmi Note 13 Turboలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీకోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OSలో రన్ అవుతుంది. ఇటీవలే ఈ ఫోన్ డిజైన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్ వైరల్ అయ్యాయి. వాటిని బట్టి చూస్తే ఫోన్ రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటుంది.

Tags

Related News

iPhone 17 Pro Alternatives: ఐఫోన్ 17 ప్రో కంటే ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్స్ బెటర్..

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

OPPO F31 5G Mobile: రూ.5,000 తగ్గింపుతో OPPO F31 5G వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో ఈ ఫీచర్లలా?

SmartPhone Comparison: వివో V60e vs రియల్‌మీ 15 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్ 5.. ₹30,000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Tesla Pi Phone: ఇండియాలోకి టెస్లా ఫోన్ .. ధరలు తెలిస్తే షాక్ అవుతారు!

Fake Sora Apps: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Big Stories

×