E-Paper
Advertisement

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్
Advertisement

Durostar P9 headphones: పాటలు విన్నా, సినిమాలు చూసినా లేదా గేమ్స్ ఆడినా మంచి సౌండ్ క్వాలిటీ ఉంటేనే అసలైన మజా వస్తుంది. ఇందుకు ఉపయోగపడే.. హెడ్ సెట్ కోసం ఎక్కువ ధర పెట్టలేక టెన్షన్ పడుతున్నారా? మీ కోసమే మార్కెట్లోకి అద్భుతమైన బడ్జెట్‌లో వచ్చేసింది. కేవలం రూ.699 ధర వద్ద లభిస్తున్న.. ఈ హెడ్‌ ఫోన్, హై బేస్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో యూత్ అట్రాక్టీవ్‌గా.. విపరీతంగా ఆకట్టుకుంటోంది. ట్రెండీ లుక్, పవర్‌ ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ వైర్‌లెస్ హెడ్‌ ఫోన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,కంఫర్ట్ :

ఈ హెడ్‌ ఫోన్ డిజైన్ చాలా స్టైలిష్‌గా , మోడర్న్‌గా ఉంటుంది. దీని ఎర్గోనామిక్ డిజైన్ కారణంగా చెవులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చాలా సౌకర్య వంతంగా ఉంటుంది. సాఫ్ట్ కుషనింగ్ ఇయర్ కప్స్ దీన్ని గంటల తర బడి ఉపయోగించడానికి అనుకూలంగా మారుస్తాయి. తక్కువ బరువు ఉండటం వల్ల దీన్ని బ్యాగులో లేదా మెడలో ఈజీగా క్యారీ చేయెచ్చు. కాలేజీ స్టూడెంట్స్ , యువత స్టైలిష్ లుక్ కోసం ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

హై బేస్ ఆడియో పర్ఫార్మెన్స్ :

Advertisement

ఈ హెడ్‌ఫోన్ మెయిన్ హైలైట్ దీని సౌండ్ పర్ఫార్మెన్స్. హై బేస్ టెక్నాలజీతో.. వస్తున్న ఈ డివైజ్, మ్యూజిక్ లవర్స్‌కు సరి కొత్త ఫీల్ అందిస్తుంది. బీట్స్ చాలా స్పష్టంగా, పవర్‌ ఫుల్‌గా వినిపిస్తాయి. మీరు ఎలాంటి జోనర్ సాంగ్స్ విన్నా, థియేటర్ రేంజ్ ఆడియో ఫీల్ ఇది ఇస్తుంది. వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు.. కూడా దీని క్లారిటీ చాలా బాగుంటుంది.

లాంగ్ బ్యాటరీ బ్యాకప్:

తరచూ ఛార్జింగ్ పెట్టుకునే.. టెన్షన్ లేకుండా ఉండాలని కోరు కునే వారికి ఈ హెడ్‌ ఫోన్ అద్భుతమైన ఆప్షన్. ఇందులో.. ఇచ్చిన పవర్ ఫుల్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై.. చాలా తక్కువ సమయం పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్ లేదా కాల్స్ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రయాణాలు చేసే వారికి ఈ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

స్మార్ట్ కనెక్టివిటీ :

Advertisement

ఇది లేటెస్ట్ వైర్‌ లెస్ టెక్నాలజీతో.. పని చేస్తుంది. మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌ టాప్‌కు క్షణాల్లో పెయిర్ అయిపోతుంది. బ్లూటూత్ కనెక్షన్ స్థిరంగా.. ఉంటూ, ఎలాంటి ఆడియో లాగ్ లేదా కనెక్షన్ డ్రాప్ సమస్యలు లేకుండా.. పని చేస్తుంది. సింపుల్ కంట్రోల్ బటన్ల ద్వారా వాల్యూమ్ పెంచడం, తగ్గించడం లేదా కాల్స్ లిఫ్ట్ చేయడం వంటివి ఈజీగా చేసుకోవచ్చు.

Also Read: రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

ధర:

ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు.. కలిగిన ఈ మోడల్ ప్రస్తుత మార్కెట్లో కేవలం రూ.699 ధరకే కస్టమర్లు లభిస్తున్నాయి. ఇంత తక్కువ బడ్జెట్‌లో.. హై బేస్ , వైర్‌ లెస్ ఫీచర్లు దొరకడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

తక్కువ బడ్జెట్‌లో.. స్టైలిష్ లుక్,పవర్‌ ఫుల్ బేస్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే.. ప్రతి ఒక్కరికీ ఈ హెడ్‌ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో లభించే ఈ ట్రెండీ గాడ్జెట్‌ను కొని మీ మ్యూజిక్ ఫీల్ మరింత ఆనందంగా మార్చుకోండి!

Related News

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

సైబర్ మోసంలో డబ్బులు పోయాయా? తిరిగి పొందేందుకు మీకున్న హక్కులివే!

Big Stories

Advertisement
×