E-Paper
Advertisement

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట
Advertisement

Midea 28L convection microwave: ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను ఈజీగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ మిడియా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్ మీకోసమే. రూ.9,990 అద్భుతమైన ధర వద్ద లభిస్తున్న ఈ మల్టీ పర్పస్ ఓవెన్, మీ కిచెన్ పనిని ఎంతో ఈజీ చేస్తుంది. ఎయిర్ ఫ్రైయర్, గ్రిల్ , మైక్రోవేవ్ అన్నీ ఒకే చోట లభించడం దీని ప్రత్యేకత. తక్కువ నూనెతో.. క్రిస్పీ స్నాక్స్ చేయడం నుంచి అద్భుతమైన బేకింగ్ వరకు అన్నీ క్షణాల్లో చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,లుక్ :

ఈ మైక్రోవేవ్ ఓవెన్ డార్క్ గ్రే కలర్ ఫినిషింగ్‌తో అత్యంత ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. ఇది వంట చేసిన తర్వాత శుభ్రం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా.. మీ మోడర్న్ కిచెన్ ఇంటీరియర్‌కు ఇది పర్ఫెక్ట్ లుక్‌ను ఇస్తుంది. అంతే కాకుండాతక్కువ ధరకే ఈ మోడల్ లభిస్తోంది.

ఆల్-ఇన్-వన్ ఫంక్షనాలిటీ:

Advertisement

ఈ ఓవెన్ హైలైట్ దీని మల్టిపుల్ ఫంక్షన్స్. ఇందులో.. కేవలం మైక్రో వేవ్ మాత్రమే కాకుండా.. ఎయిర్ ఫ్రైయర్, గ్రిల్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఎయిర్ ఫ్రైయర్ : తక్కువ నూనెతో.. లేదా అసలు నూనె లేకుండా క్రిస్పీ స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ , సమోసాలను ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు.

Advertisement

900W పవర్: పవర్ ఫుల్ 900 వాట్ల మైక్రోవేవ్ పవర్ కారణంగా ఆహారం వేగంగా, సమానంగా ఉడుకుతుంది.

మల్టీ-స్టేజ్ కుకింగ్ : ఒకే సారి వేర్వేరు కుకింగ్ ప్రాసెస్‌లను.. సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

326 ఆటో కుక్ మెనూ:

వంట చేయడం రాని.. వారికి లేదా రోజూ కొత్త వంటకాలు ట్రై చేయాలనుకునే.. వారికి ఇందులో ఉన్న ఏకంగా 326 ఆటో కుక్ మెనూ ఆప్షన్ ఉంటుంది. కేవలం ఒక బటన్ ప్రెస్ చేయడం ద్వారా వివిధ రకాల ఇండియన్ , వెస్టర్న్ వంటకాలను ఈజీగా వండుకోవచ్చు. అలాగే.. ఇందులో ఉన్న డీ ఫ్రాస్ట్ ఫీచర్ ద్వారా ఫ్రిజ్ నుంచి తీసిన గడ్డ కట్టిన మాంసం లేదా ఇతర ఆహార పదార్థాలను క్షణాల్లో సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

Also Read: అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు, ఎయిర్ ఫ్రైయర్ టెక్నాలజీ , భారీ ఆటో కుక్ ఆప్షన్లతో.. వస్తున్న ఈ మోడల్ లో కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ ప్రస్తుత మార్కెట్లో కేవలం రూ.9,990 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లు లభించడం నిజంగా గ్రేట్ డీల్ అని చెప్పొచ్చు.

మీ కిచెన్ ఫీల్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలనుకుంటే.. తక్కువ నూనెతో రుచి కరమైన వంటలు చేసుకోవాలనుకునే వారికి ఈ మోడల్ ఎయిర్ ఫ్రైయర్ మైక్రో వేవ్ ఓవెన్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. స్టైలిష్ లుక్, పవర్‌ ఫుల్ పెర్ఫా ర్మెన్స్ ,మల్టి పుల్ కుకింగ్ మోడ్స్‌తో.. వస్తున్న ఈ ట్రెండీ అప్లయెన్సెస్‌తో ఫుడ్ మరింత ఈజీగా చేసుకోండి!

Related News

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

సైబర్ మోసంలో డబ్బులు పోయాయా? తిరిగి పొందేందుకు మీకున్న హక్కులివే!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..టాప్ 5 వీడియో ఎడిటింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే

కత్తి అక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు.. ఫ్రీజర్ మంచును ఈజీగా క్లీన్ చేసే సింపుల్ టిప్స్!

Big Stories

Advertisement
×