E-Paper
Advertisement

Instagram Followers: ఒక్క రోజులోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోతారు.. యాడ్స్ అవసరం లేదు.. ఎలాగంటే

Instagram Followers: ఒక్క రోజులోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోతారు.. యాడ్స్ అవసరం లేదు.. ఎలాగంటే
Advertisement

Instagram Followers Increase | ఇన్‌స్టాగ్రామ్ ఇక ఫోటోలు షేర్ చేసే యాప్ మాత్రమే కాదు. బ్రాండింగ్, బిజినెస్, ఆన్‌లైన్ ఇన్‌కమ్‌కి పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్ గా ఇన్‌స్టాగ్రామ్ మారింది. ఇందరూ యూజర్స్ అంతా లక్షలాది మంది ఫాలోవర్స్ వేగంగా పెంచాలని కోరుకుంటారు.

అయితే ఇది సాధించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ స్మార్ట్ స్ట్రాటజీలతో వేగంగా మీ ప్రొఫైల్ గ్రోత్ సాధ్యమేనని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఓవర్‌నైట్ గ్రోత్ అనేది మ్యాజిక్ కాదు.. కాసేపట్లోనే మెరుగైన రిజల్ట్స్ సాధించేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.

గ్రోత్‌కి బేస్ మంచి కంటెంట్

Advertisement

మీరు అందించే కంటెంట్ మీ ఇన్‌స్టాగ్రామ్ సక్సెస్ నిర్ణయిస్తుంది. మంచి విజువల్స్ మాత్రమే చాలవు. కరెంట్ ట్రెండ్స్ ఫాలో అవ్వాలి. ప్రజలు ఇష్టపడే కంటెంట్ తయారు చేయాలి. ఇప్పుడు రీల్స్ గ్రోత్‌కి స్ట్రాంగెస్ట్ టూల్. షార్ట్, ఎంగేజింగ్ వీడియోలు బెస్ట్ పని చేస్తాయి. ట్రెండింగ్ ఆడియో ఉపయోగిస్తే.. రీచ్ ఆటోమాటిక్‌గా పెరుగుతుంది. వీడియోలో మొదటి 3 సెకన్లు చాలా ముఖ్యం.. వీడియో స్ట్రాంగ్ హుక్ ఉంటే యూజర్లు స్క్రోల్ చేయకుండా ఆపేస్తారు. హై రిటెన్షన్ వల్ల రీల్స్ వైరల్ అయ్యే అవకాశం పెరుగుతుంది.

రీల్స్ స్ట్రాటజీ ఏమిటి?

వారానికి కన్సిస్టెంట్‌గా రీల్స్ పోస్ట్ చేయండి. వీడియోలు షార్ట్, క్లియర్‌గా ఉంచండి. క్యాప్షన్స్‌లో వాల్యూ త్వరగా చెప్పండి. సైలెంట్ వ్యూవర్స్ కు టెక్స్ట్ ఓవర్‌లేస్ పెట్టండి. వీడియో వర్టికల్ ఫార్మాట్‌లోనే పోస్ట్ చేయండి. లో క్వాలిటీ వీడియోలు పోస్ట్ చేయకూడదు. మంచి లైటింగ్ ఉపయోగించండి. అథెంటిక్ కంటెంట్ మీ ట్రస్ట్ పెంచుతుంది.

సరైన టైమింగ్‌లో పోస్ట్ చేయడం చాలా ముఖ్యం

Advertisement

మీకు తోచినప్పుడు అంటే రాండమ్ టైమ్స్‌లో పోస్ట్ చేస్తే రీచ్ తగ్గుతుంది. ఫాలోవర్స్ యాక్టివ్‌గా ఉన్న టైమ్‌లో పోస్ట్ చేయండి. ఇన్‌సైట్స్ చెక్ చేసి పీక్ అవర్స్ కనుగొనండి. త్వరగా లైక్స్, కామెంట్స్ వస్తాయి. ఆల్గరిథమ్‌కి క్వాలిటీ సిగ్నల్ వెళ్తుంది. తద్వారా ఆర్గానిక్ రీచ్ పెరుగుతుంది.

హ్యాష్‌ట్యాగ్స్ ఎలా వాడాలి?

ఎక్కువ హ్యాష్‌ట్యాగ్స్ పెట్టడం రీచ్ పెంచదు. రిలెవెంట్ హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే పెట్టండి. లార్జ్, నిచె హ్యాష్‌ట్యాగ్స్ మిక్స్ చేయండి. అన్‌రిలేటెడ్ హ్యాష్‌ట్యాగ్స్ అసలు పెట్టకూడదు. టార్గెటెడ్ హ్యాష్‌ట్యాగ్స్ మంచి ఫాలోవర్స్ తెస్తాయి.

ఎంగేజ్‌మెంట్ ఎందుకు ముఖ్యం?

ఇన్‌స్టాగ్రామ్ సోషల్ ప్లాట్‌ఫామ్.. ఇక్కడ ఇంటరాక్షన్ చాలా ముఖ్యం. వ్యూవర్స్ చేసే కామెంట్స్‌కి రిప్లై ఇవ్వండి, DMలకి త్వరగా రెస్పాండ్ చేయండి. ఫాలోవర్ స్టోరీస్‌కి రియాక్ట్ చేయండి. ఇతర క్రియేటర్ల పోస్ట్స్‌కి జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. ఆల్గరిథమ్ యాక్టివ్ ప్రొఫైల్స్‌ని మరింత ప్రమోట్ చేస్తుంది.

ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి?

ప్రొఫైల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తుంది. క్లియర్ ప్రొఫైల్ పిక్ పెట్టండి. సింపుల్, వాల్యూ ఇచ్చే బయో రాయండి. హైలైట్స్‌లో బెస్ట్ కంటెంట్ షోకేస్ చేయండి. అనవసరమైనవి తీసేయండి.. క్లీన్ ప్రొఫైల్ విజిటర్లను ఫాలోవర్లుగా మారుస్తుంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

కన్సిస్టెన్సీ ఎందుకు ముఖ్యం?

కన్సిస్టెన్సీ వైరల్ లక్ కంటే ముఖ్యం. రెగ్యులర్‌గా పోస్ట్ చేయండి.. లాంగ్ గ్యాప్స్ పెట్టకండి. కంటెంట్ షెడ్యూల్ తయారు చేయండి. మొదట ఒకే నిచ్‌లో ఉండండి. కన్సిస్టెంట్ థీమ్స్ రికగ్నిషన్ పెంచుతాయి. రిపీటెడ్ వాల్యూ ట్రస్ట్ పెంచుతుంది.

ఫేక్ గ్రోత్ షార్ట్‌కట్స్ వద్దు

చాలా మంది తమ ప్రొఫైల్ కోసం ఫాలోవర్స్ కొనుగోలు చేస్తారు. ఇలా చేస్తే నష్టమే తప్ప ఎటువంటి లాభముండదు. ఫాలోవర్స్ కొనడం ఎంగేజ్‌మెంట్ తగ్గిస్తుంది. ఫేక్ ఫాలోవర్స్ రీచ్ తగ్గిస్తారు. ఆల్గరిథమ్ అన్‌న్యాచురల్ యాక్టివిటీ డిటెక్ట్ చేస్తుంది. ఆర్గానిక్ గ్రోత్ లాంగ్ టర్మ్‌గా ఉంటుంది. వాల్యూ పై ఫోకస్ పెట్టండి, నెంబర్స్ పై కాదు.

ఈ టిప్స్ ఫాలో చేస్తే యాడ్స్ లేకుండానే ఫాలోవర్స్ వేగంగా పెరుగుతారు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×