E-Paper
Advertisement

Flipkart New Sale: ఆఫర్ల జాతర వచ్చేస్తుంది.. ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్, తగ్గేదే లే..!

Flipkart New Sale: ఆఫర్ల జాతర వచ్చేస్తుంది.. ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్, తగ్గేదే లే..!
Advertisement

Flipkart Big Billion Days Sale 2024: ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈఎంఐ ఆప్షన్లు, డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు ఉండటంతో ఎక్కువగా ఆన్‌లైన్‌లో లభిస్తుండటంతో వీటిపైనే మొగ్గుచూపుతున్నారు. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైతం కస్టమర్లను ఆకట్టుకునేందుకు తరచూ కొత్త కొత్త ఆఫర్లను అందిస్తున్నాయి.

ఎప్పటికప్పుడు కొత్త సేల్స్ ప్రకటించి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికి ఎన్నో రకాల సేల్స్ తీసుకొచ్చాయి. ఇక ఇప్పుడు మరో సేల్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌లో కూడా ఎన్నో ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ సంవత్సరంలో తన అతిపెద్ద సేల్ అయిన Flipkart Big Billion Days Sale 2024కి సంబంధించిన టీజర్‌ను అఫీషియల్‌గా విడుదల చేసింది. అందులో ప్లస్ మెంబర్ అండ్ నార్మల్ వినియోగదారులకు సేల్ ఎప్పట్నుంచి మొదలవుతుందో వెల్లడించింది.

Advertisement

గూగుల్ సెర్చ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ సేల్‌ను అధికారికంగా ఈ నెల అంటే సెప్టెంబర్ 30న అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే అంతకంటే ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 29న ప్లస్ మెంబర్ వినియోగదారులకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అయితే గతేడాది మాత్రం ఈ సేల్ అక్టోబర్‌లో ప్రారంభించబడింది. కాగా ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ అనేది అతి తక్కువ ధరలకు గాడ్జెట్‌లు, ఇతర ఉత్పత్తులపై అద్భుతమైన డీల్‌లను అందించడానికి ప్రసిద్ధి చెందింది.

Also Read: వన్‌ప్లస్ కుమ్ముడు.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్.. ఈ సారి తగ్గేదే లే..!

Advertisement

అందువల్ల మీరు స్మార్ట్‌ఫోన్, మరొక ఎలక్ట్రానిక్ ప్రొడెక్టును కొనుగోలు చేయాలనుకుంటే.. త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ ఒకమంచి అవకాశం అనే చెప్పాలి. ఈ సేల్ సమయంలో కస్టమర్‌లు కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు, నో కాస్ట్ EMI ఆప్షన్లు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌లను కూడా పొందవచ్చు. రాబోయే రోజుల్లో ఈ-కామర్స్ సైట్ త్వరలో డీల్‌లు, ఆఫర్‌లను టీజింగ్ చేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, కొంతమంది వినియోగదారులు రాబోయే బిగ్ బిలియన్ డేస్ 2024 కోసం టీజర్ ఫొటోలను ఇప్పటికే తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వినియోగదారులు ఎన్నో ప్రొడక్టులపై ఆఫర్లు పొందుతారు. ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్ వంటి ఇతర ప్రొడక్టులను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అయితే గత సంవత్సరం బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 8న ప్రారంభమైంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో సమానంగా ఉంటుంది. అయితే, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 తేదీని అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×