Flipkart Smart Tv Offers : మీరు మీ హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌ను స్మార్ట్ టీవీలతో అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా? బడ్జెట్ ఫ్రెండ్లీలో హై ఎండ్ ఫీచర్స్ ఉన్న టీవీని కొనాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అదిరిపోయే ఆఫర్లతో టివీలను అందిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే యూజర్స్ కొనుగోలు చేసేలా సూపర్ డిస్కౌంట్స్‌ను ఇస్తోంది. రూ.5,999 నుంచే లేటెస్ట్ టెక్నాలజీ టీవీలను అందుబాటులో ఉంచింది.
రూ.6వేలలోపు ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ టీవీలివే –
మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే కొనాలంటే Blaupunkt and Thomson కంపెనీ బెస్ట్ ఆప్షన్. Blaupunkt 24సిగ్మా 707 స్మార్ట్ టీవీ అసలు ధర రూ.6,499. కానీ ఇప్పుడది రూ.5,999కే అందుబాటులో ఉంది. 24 అంగుళాల Thomson 24Alpha001 కూడా దాదాపు ఇదే ధరతో వచ్చింది. ఈ రెండు మోడల్స్ మంచి కంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. తక్కువ స్పేస్‌లో వీటిని ఎంచక్కా సెట్ చేసేయొచ్చు. సో బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే కస్టమర్స్ కచ్చితంగా ఈటీవీ ను ట్రై చేయొచ్చు.
ఫీచర్ ప్యాక్డ్ మిడ్ రేంజ్ మోడల్స్ –
అడ్వాన్ ఫీచర్స్, లార్జ్ స్క్రీన్ కోసం, మీరు ఇంకాస్త ఎక్కువ పెట్టి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే Blaupunkt 43-inch స్మార్ట్ టీవీ బెస్ట్ ఛాయిస్. దీనికి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, డీటీఎస్ ట్రూ సౌండ్, మంచి ఆడియో విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రైజ్ ధర రూ.22,499. అదే Blaupunkt 50-inch స్మార్ట్ టీవీ రూ.27,999కు దొరుకుతుంది. ఈ మోడల్స్ బెస్ట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. మీరు ఎంచక్కా రాత్రి పూట కూడా మీ ఫేవరెట్ షోలు, సినిమాలను చూస్తూ మంచి అనుభూతిని పొందవచ్చు. బెస్ట్ స్మార్ట్ టీవీ ఆప్షన్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంది
హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రీమియమ్ స్మార్ట్ టీవీలు –
లార్జ్ స్క్రీన్‌తో ప్రీమియమ్ మోడల్ స్మార్ట్ టీవీలను కొనాలనుకుంటే మంచి డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. Blaupunkt 55-inch స్మార్ట్ టీవీ రూ.31,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో పాటు సినిమాటిక్ ఫీల్‌ను ఇస్తుంది. అదే 65 ఇంచ్ టీవీ అయితే రూ.43,999కు దొరుకుతుంది.
అల్టీమేట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే Blaupunkt 75-inch స్మార్ట్ టీవీ వెరీ బెస్ట్. ఇదైతే ప్రస్తుతం సేల్‌లో రూ.72,999కు దొరుకుతోంది. తక్కువ ధరకే దొరికే బెస్ట్ స్మార్ట్ టీవీ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంది.
కాబట్టి మీరు లార్జ్ స్క్రీన్ టీవీ, ఫీచర్లు రిచ్‌గా, స్టైలిష్ కంపాక్ట్ డిజైన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆఫర్స్ బాగున్నాయి. అడిషనల్ డిస్కౌంట్లు కూడా ఇస్తోంది. సో మీరు మంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ కొనాలంటే త్వరపడంది. అయితే ఈ సేల్ కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. ఇందులో మాత్రమే ఆఫర్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ : రియల్ మీ హాలీడే సేల్! దిమ్మతిరిగే మెుబైల్ డీల్స్ లో అదిరిపోయే ఆఫర్స్