BigTV English

Realme Holiday Sale : రియల్ మీ హాలీడే సేల్! దిమ్మతిరిగే మెుబైల్ డీల్స్ లో అదిరిపోయే ఆఫర్స్

Realme Holiday Sale : రియల్ మీ హాలీడే సేల్! దిమ్మతిరిగే మెుబైల్ డీల్స్ లో అదిరిపోయే ఆఫర్స్

Realme Holiday Sale : క్రిస్మస్​, న్యూఇయర్​ను సందర్భంగా రియల్​ మీ సంస్థ హాలీవుడ్ సీజన్​ సేల్​ను లాంఛ్​ చేసింది. రెండు దశలో ఈ ఫెస్టివల్​ సీజన్​ను కొనసాగించనుంది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 25, డిసెంబర్ 29 నుంచి జనవరి 4వరకు ఇది జరగనుంది. ఈ ఫెస్టివల్​ సీజన్​లో స్మార్ట్​ఫోన్లతో పాటు ఏఐఓటీ ప్రొడక్ట్స్​పై భారీ డిస్కౌంట్లను అందించనుంది. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, రియల్.కామ్​, ఆఫ్​లైన్​ స్టోర్లలో, రియల్ మీ గ్యాడ్జెట్స్​ కొనడానికి ఈ హాలీడే సీజన్ సేల్​ ఎంతో బెస్ట్ ఛాయిస్​. ఇంతకీ ఈ హాలీడే సీజన్​ సేల్​లో బిగ్​ డిస్కౌంట్ గ్యాడ్జెట్స్​ ఇవే


అమెజాన్​లో టాప్ స్మార్ట్​ఫోన్ డీల్స్​ –

Realme Narzo 70 Turbo 5G –


6జీబీ+128జీబీ : రూ.14,499కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 16,999 (కూపన్ ద్వారా రూ. 2,500 తగ్గింపు).
8జీబీ+128జీబీ : ఇది రూ. 17,999కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 15,999 (కూపన్ ద్వారా రూ. 2,000 తగ్గింపు).
12 జీబీ + 256 జీబీ : రూ20,999 నుంచి రు.18,999కి తగ్గింపు (కూపన్ ద్వారా రూ. 2,000 తగ్గింపు).

Realme GT 6T –

8GB+128GB : ఇప్పుడు రూ. 23,999కు అందుబాటులో ఉంది. గతంలో దీని ధర రూ. 30,999 (రూ. 7,000 తగ్గింపు).
8GB+256GB: దీని ధర రూ. 32,999. కానీ ఇప్పుడు రూ. 26,999 దొరుకుతోంది. (EMI మీద రూ. 6,000 తగ్గింపు).
12GB+256GB : రూ.35,999 నుంచి రూ. 29,999కి తగ్గించబడింది. (EMIతో రూ. 6,000 తగ్గింపు).
12GB+512GB: రూ.39,999 (రూ. 10,000 తగ్గింపు) నుంచి రూ. 29,999కి తగ్గించారు.

Realme GT 7 Pro –

12GB+256GB: రూ. 56,999కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.59,999 (₹3,000 ఎక్స్ఛేంజ్ బోనస్).
16GB+512GB: రూ.65,999 ధర ఉన్న దీన్ని రూ.62,999కే అందిస్తోంది. (రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్).

TWS Discounts –

రియల్​ మీ టీడబ్ల్యూఎస్​ డివైసెస్​పై కూడా మంచి అట్రాక్టివ్​ డీల్స్​ను ఇస్తోంది. కాబట్టి దీంతో మీరు మీ టెక్​ యాక్ససరీస్​ను ఎంచక్కగా అప్​గ్రేడ్​ చేసుకోవచ్చు.
Realme Buds T310 : ఇప్పుడు రూ.2,199కు దొరుకుతోంది. అసలు ధర రూ. 2,499.
Realme Buds Air 6 : రూ.2,799కి అందుబాటులో ఉంది. రూ. 3,299 నుంచి తగ్గించబడింది (రూ.500 తగ్గింపు).
Realme Buds Air 6 Pro: ధర రూ.4,499. గతంలో రూ. 4,999 (రూ. 500 తగ్గింపు).

రియల్​ మీ.కామ్​, ఆఫ్​లైన్​ స్టోర్స్​లో ఆఫర్లు –

ఇక ఈ సేల్ ఆఫ్ లైన్ లో సైతం అందుబాటులో ఉంది ఆఫ్​లైన్​ షాప్స్​ లేదా రియల్​ మీ వెబ్​సైట్​ను కొనుగోలు చేసేవారికి అడిషనల్​ డిస్కౌంట్లు సైతం ఉన్నాయని తెలుస్తుంది.

Realme GT 7 Pro on Realme.com –

12GB+256GB : ధర రూ.56,999. ఫ్రీ టెక్ లైఫ్ స్టూడియో H1 హెడ్‌సెట్‌తో పాటు రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్.
16GB+512GB : రూ.62,999. దీనికి కూడా ఫ్రీ టెక్ లైఫ్ స్టూడియో H1 హెడ్‌సెట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్​.

ఆఫ్‌లైన్ స్టోర్‌లలో Realme GT 7 Pro –

12GB+256GB: రూ.3,000 క్యాష్‌బ్యాక్‌తో రూ.56,999 ధరకు అందుబాటులో ఉంది.
16GB+512GB: రూ. 3,000 క్యాష్‌బ్యాక్‌తో రూ.62,999 ధరకు దొరుకుతోంది.

ALSO READ : ఇజ్రాయెల్ చేతిలో వాట్సప్‌ యూజర్స్ డేటా.. ఎలా జరిగిందంటే!

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×