E-Paper
Advertisement

Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్.. రూ.10 వేల ఇయర్‌బడ్స్ ఇప్పుడు కేవలం రూ.2 వేల‌లోపే!

Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్.. రూ.10 వేల ఇయర్‌బడ్స్ ఇప్పుడు కేవలం రూ.2 వేల‌లోపే!

Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ అనేది భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌ను సాధారణ ప్రజలకు దగ్గర చేసిన ప్రముఖ ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు పొందింది. దుస్తులు, మొబైల్ ఫోన్లు, హోం అలయెన్స్, ఎలక్ట్రానిక్స్, ఇయర్ బడ్స్ వంటి అనేక ఉత్పత్తులను ఒకేచోట అందుబాటులోకి తెచ్చి, వాటిపై రోజువారీగా ప్రత్యేక ఆఫర్లు, తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు ఇస్తూ వినియోగదారులకు సరైన ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తుంది.

పండగ సేల్‌ల నుంచి డే వైజ్ డీల్‌ల వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫర్‌లు ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌గా కూడా ఫ్లిప్‌కార్ట్ పేరుపొందింది. స్పీడ్ డెలివరీ, పెద్ద సంఖ్యలో ఉత్పత్తుల ఎంపిక, భద్రతగల చెల్లింపు పద్ధతులు, రిటర్న్ పాలసీ వంటి లక్షణాలు ఫ్లిప్‌కార్ట్‌ను వినియోగదారులకు విశ్వసనీయమైన కొనుగోలు స్థలంగా నిలబెట్టాయి. ముఖ్యంగా బోట్ నిర్వాణ అయాన్ మోడల్‌లు, నాయిస్ విఎస్102 నియో మోడల్‌లపై కనిపిస్తున్న ధరలు ఈరోజు ఆఫర్‌లో ఎలా మారాయి అన్నది వివరంగా చూద్దాం.

బోట్ నిర్వాణ అయాన్ 32డిబి ఎఎన్‌సి మోడల్‌ స్క్రీన్‌‌పై ఆఫర్లు..

బోట్ నిర్వాణ అయాన్ 32డిబి ఎఎన్‌సి మోడల్‌ స్క్రీన్‌లో అసలు ధరగా రూ.9,990 ఉంది. ఇదే ఇయర్‌బడ్‌లు ప్రస్తుతం ఆఫర్‌లో రూ.1,799కు లభిస్తోంది. భీమ్ యుపిఐ ద్వారా చెల్లిస్తే అదనంగా రూ.50 తగ్గడంతో చివరి ధర రూ.1,749 అవుతుంది. తగ్గింపు మొత్తంగా చూసుకుంటే ఫ్లిప్‌కార్ట్ చూపించిన ధర ప్రకారం రూ.9,990 నుండి రూ.1,799కి రావడం వలన పెద్ద మొత్తంలో సేవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే ధర ఈరోజు ఆఫర్‌గా కొనసాగుతోంది.

Also Read: Amazon Offers: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. ఏకంగా రూ.20వేల తగ్గింపుతో శామ్‌సంగ్ ఫోన్ మీ చేతిలోకి..

అయాన్ క్రిస్టల్ బ్లాక్ వేరియంట్ కూడా స్క్రీన్‌‌పై ఆఫర్లు..

ఇదే విధంగా నిర్వాణ అయాన్ క్రిస్టల్ బ్లాక్ వేరియంట్ కూడా స్క్రీన్‌లో అసలు ధరను రూ.9,990గా చూపిస్తుంది. ఆఫర్ ధర మాత్రం రూ.1,799గానే ఉంది. భీమ్ ద్వారా రూ.50 తగ్గింపుతో ఇక్కడ కూడా ధర రూ.1,749కు పడిపోతుంది. ఈ వేరియంట్‌కి కూడా ఆఫర్ ధర అలాగే కొనసాగుతోంది. రెండు బోట్ మోడల్‌లకు ఒకే విధమైన ధర, ఒకే విధమైన తగ్గింపు కనిపించడం ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ప్రత్యేకతగా నిలుస్తోంది.

నాయిస్ విఎస్102 నియో కేవలం రూ.849లకే

ఇప్పుడు నాయిస్ విఎస్102 నియో వైపు వస్తే అసలు ధర రూ.3,499గా కనిపిస్తోంది. ప్రస్తుత ఆఫర్ ధర రూ.899. భీమ్ ద్వారా చెల్లిస్తే రూ.50 తగ్గడంతో ధర రూ.849 అవుతుంది. ఈ రేటు నాయిస్ సెగ్మెంట్‌లో కనిపిస్తున్న మంచి ఆఫర్‌ల్లో ఒకటి. ఈరోజు ఈ ఇయర్‌బడ్స్‌ల ధర రూ.899గా స్పష్టంగా చూపిస్తున్నారు. ధరలో సేవింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది?

ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందంటే, స్క్రీన్‌లో కనిపిస్తున్న వావ్‌డీల్, సూపర్ ‌డీల్స్ పరిశీలిస్తే ఇవి ఎక్కువగా రోజువారీ ఆఫర్‌లు. సాధారణంగా ఇటువంటి ఆఫర్‌లు రోజు రాత్రి 12 వరకు మాత్రమే కొనసాగుతాయి. కౌంట్‌డౌన్ టైమర్ కూడా ఇది వన్ డే డీల్ గానే ఉంటాయి. అంటే ఈ ధరలు రేపటికి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ ఉన్నంతవరకు కొనసాగినా, ఎక్కువగా ఇవి ఒకరోజు స్లాబ్‌కి మాత్రమే పరిమితం అయ్యే ఆఫర్‌లు. ఈ మూడు ధరలు ఈరోజే ఉన్న ఆఫర్‌లుగా కనిపిస్తున్నాయంటే చూసిన వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఆఫర్ సమయం ఏ సమయంలోనైనా ముగిసే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లు వెంటనే విష్‌లిస్ట్‌లో తమకు కావల్సిన వాటిని సెలెక్ట్ చేసుకుని ఆఫర్ ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే మంచిది.

Related News

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

Big Stories

×