E-Paper
Advertisement

Flipkart Buy Buy Sale: రేపటితో బై బై చెప్పనున్న ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్.. భారీ డిస్కౌంట్‌తో 43 ఇంచుల TV హీట్ డీల్

Flipkart Buy Buy Sale: రేపటితో బై బై చెప్పనున్న ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్.. భారీ డిస్కౌంట్‌తో 43 ఇంచుల TV హీట్ డీల్
Advertisement

Flipkart Bye Bye Sale: భారతదేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్, ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ సంస్థ నిర్వహిస్తున్న ‘బై బై 2025 సేల్’ రేపటితో, అంటే డిసెంబర్ 10వ తేదీన, ముగుస్తుంది. సేల్ చివరి రోజు కావడంతో, ఆన్‌లైన్‌లో భారీ ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీ సెగ్మెంట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయి. బడ్జెట్ ధరలో 4K స్మార్ట్ టీవీని సొంతం చేసుకునేందుకు ఇది అద్భుతమైన అవకాశం కావడంతో, సేల్ ముగిసేలోపు ఈ డీల్స్‌ను వినియోగించుకోవడానికి షాపింగ్ ప్రియులు తీవ్ర ఉత్సాహం చూపిస్తున్నారు.

బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు

Advertisement

ధర వివషయానికి వస్తే, ఫ్లిప్‌కార్ట్ తన ‘Buy Buy Sale’ లో ఈ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్ 43 అంగుళాల 4K Smart TVపై లభిస్తోంది. మార్కెట్‌లో ఈ స్మార్ట్ టీవి ధర సుమారు రూ.30,000 నుంచి రూ.35,000 అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్డ్ బైబై సేల్‌లో దీనిని కేవలం రూ.15,000 ఆఫర్ ధరకే అందుబాటులోకి తెచ్చింది. దీనికి అదనంగా, బ్యాంక్ కార్డ్ ఆఫర్లను వినియోగిస్తే, మరో రూ.1,000 నుండి రూ.2,000 వరకు అదనపు తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటం వల్ల, తక్కువ బడ్జెట్‌తో కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇది గోల్డన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ ధరలో ఇంతటి క్వాలిటీ టీవీ లభించడం ఒక అరుదైన అవకాశం.

43 ఇంచ్ 4K Smart TV ప్రత్యేకత ఏమిటంటే?

Advertisement

ఈ డీల్‌లో లభించే 43 అంగుళాల స్మార్ట్ టీవీ అనేక అత్యాధునిక ప్రత్యేకతలతో వస్తుంది. 4కె అల్ట్రా హెచ్‌డి రిజల్యూషన్ కారణంగా చిత్ర నాణ్యత చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంట్లోనే సినిమా హాల్ లాంటి విజువల్ అనుభవం లభిస్తుంది. దీనికి తోడు, డాల్బీ ఆడియో సిస్టమ్ ఉండటం వల్ల శబ్దం చాలా స్ట్రాంగ్‌గా, స్పష్టంగా వినిపిస్తుంది. పాటలు, మ్యాచ్‌లు లేదా వెబ్ సిరీస్‌లు చూడటానికి ఇది ఒక పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్.

హై స్పీడ్ స్మార్ట్ ఫీచర్లు

ఈ టీవీలో ఉన్న స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) చాలా సులభంగా, వేగంగా పనిచేస్తుంది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఇతర అప్లికేషన్లు చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. అంతేకాకుండా, రిమోట్‌లో వాయిస్ సెర్చ్ ఫీచర్ ఇవ్వడం ద్వారా, వినియోగదారులు తమకు కావాల్సిన కంటెంట్‌ను పేరు చెప్పగానే సులభంగా వెతికే అవకాశం ఉంది.

Also Read: Samsung New 5G Phone: కేవలం రూ.13వేలలోపే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. అదికూడా 7000mAh బ్యాటరీతో..

గేమింగ్‌కు ఫుల్ సెటప్

గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ టీవీని రూపొందించారు. తక్కువ లేటెన్సీ (Low latency) వీడియో ప్రాసెసింగ్ ఫీచర్ వల్ల, వీడియో గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా, క్వాలిటీగా కనిపిస్తాయి. ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్ క్వాలిటీ అద్భుతంగా పని చేయడంతో పాటు, బ్రైట్‌నెస్, కలర్ సాచ్యురేషన్, కాంట్రాస్ట్ వంటి సెట్టింగ్‌లను గేమింగ్‌కు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఇంటి వాల్‌పై సినిమా థియేటర్

43 అంగుళాల స్క్రీన్ సైజ్ చిన్న రూమ్‌కు సరిపోతుందని అనిపించవచ్చు, కానీ రియాలిటీ వేరే. ఈ స్క్రీన్ సైజ్‌లో 4K అనుభవం ఇల్లు లోనే థియేటర్ మూడ్‌ను ఇస్తుంది. టీవీ చూడటం ఒక అలవాటు కాదని, ఒక ఫీలింగ్ అని చెప్పేవారికి, ఈ టీవీ ఆ అనుభూతిని ఖచ్చితంగా అందిస్తుంది.

రేపటితో చివరి తేదీ..

ఈ అరుదైన ఆఫర్ ఇంకా ఒక్క రోజు మాత్రమే అంటే డిసెంబర్ 10వ తేదీ రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఈ సేల్ ముగిసిన తర్వాత ఇదే రేంజ్‌లో టీవీలు మళ్లీ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఓటీటీ లవర్స్, గేమర్స్ ఎవరైతే స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నారో వారు రేపటి వరకు ఆఫర్ ఉంటుంది కాదా అనే ఆలోచించకుండా, వెంటనే ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి ఆఫర్‌ను వినియోగించుకోవడం మంచిది. ఎక్కువ ఖర్చు చేయకుండా అల్ట్రా మోడ్రన్ Smart TVని ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే పర్‌ఫెక్ట్ టైం.

Related News

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×