E-Paper
Advertisement

Aiden Markram: అభిషేక్ శ‌ర్మ సీక్రెట్స్ మొత్తం తెలుసు..అత‌ని తోక క‌ట్ చేస్తాం!

Aiden Markram:  అభిషేక్ శ‌ర్మ సీక్రెట్స్ మొత్తం తెలుసు..అత‌ని తోక క‌ట్ చేస్తాం!
Advertisement

Aiden Markram: నేటి నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa, 1st T20I ) మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (Aiden Markram) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అభిషేక్ శర్మ దూకుడును కట్టడి చేస్తామని, అతని తోక కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఐడెన్ మార్క్రామ్. అతని సీక్రెట్స్ మొత్తం తనకు తెలుసని, తొందరగా అభిషేక్ శర్మను ఔట్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు వెల్లడించారు. దీంతో ఐడెన్ మార్క్రామ్ చేసిన వ్యాఖ్యలు వైర‌ల్ గా మారాయి.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?  

అభిషేక్ శర్మ తోక కట్ చేస్తాం.. ఐడెన్ మార్క్రామ్ వార్నింగ్

Advertisement

అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ అత్యంత భయంకరమైన బ్యాటర్ అంటూ వ్యాఖ్యానించారు. టీం ఇండియాను ఒంటి చేత్తో గెలిపించే సత్తా అభిషేక్ శర్మకు ఉందని వివరించారు. ఆసియా కప్ 2025లో అతని ప్రదర్శన అమోఘం అన్నారు. అయితే అలాంటి డేంజర్ అభిషేక్ శర్మ వీక్నెస్ లు మొత్తం తమకు తెలుసని వెల్లడించారు. స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టులో ఉన్న‌ప్పుడు అభిషేక్ గురించి అన్ని తెలుసుకున్నాన‌ని వివ‌రించారు. ఇక ఈ టీ20 సీరిస్ లో అభిషేక్ శ‌ర్మ తోక క‌ట్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఐడెన్ మార్క్రామ్. ఆ దిశ‌గా తాము ప్లాన్ చేసిన‌ట్లు వివ‌రించారు.

అభిషేక్ శ‌ర్మ‌ను ఔట్ చేస్తే, ఇక టీమిండియా ఖేల్ ఖ‌త‌మ‌ని హెచ్చ‌రించారు. విరాట్ కోహ్లీతో రోహిత్ శ‌ర్మ బ్యాగులు స‌ర్దుకొని, టీమిండియా నుంచి వెళ్లిపోయార‌న్నారు. దీంతో టీమిండియా వీక్ గా ఉంద‌న్నారు. ఈ స‌మ‌యంలో పంజా విసురుతామ‌ని హెచ్చ‌రించారు దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (Aiden Markram). విరాట్ కోహ్లీతో రోహిత్ శ‌ర్మ ఉంటేనే వ‌న్డే సిరీస్ గెలువ‌లేక‌పోయామ‌న్నారు. ఇక ఇప్పుడు వాళ్లు ఇద్ద‌రూ లేరు కాబ‌ట్టి, టీ20 సిరీస్ గెలుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ( Barabati Stadium, Cuttack )

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

Advertisement

ఇండియా ( Team India) ప్రాబబుల్ ఎలెవన్: సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్‌), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ ( కీప‌ర్ ), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్.

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: క్వింటన్ డి కాక్ (WK), ఐడెన్ మార్క్రామ్ (c), టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×