E-Paper
Advertisement

Flipkart Festival Days Sale 2024 : ఇచ్చిపడేసిన ఫ్లిప్కార్ట్.. 50MP కెమెరా, 5000mahబ్యాటరీ మెుబైల్స్ పై ఊహించని తగ్గింపు

Flipkart Festival Days Sale 2024 : ఇచ్చిపడేసిన ఫ్లిప్కార్ట్.. 50MP కెమెరా, 5000mahబ్యాటరీ మెుబైల్స్ పై ఊహించని తగ్గింపు
Advertisement

Flipkart festival days sale 2024 : ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ ఎప్పటికప్పుడు తమ కస్టమర్స్ కోసం కొత్త సేల్స్ ను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్ దసరా, దివాళీ సేల్ తో అదరగొట్టేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సంస్థ మరో సేల్ ను ప్రారంభించింది. ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్‌ డేస్‌ సేల్‌ 2024( Flipkart festival days sale 2024) పేరుతో ఆఫర్స్ ను ప్రకటించింది. ఇప్పటికే మెుదలైన ఈ సేల్ లో మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ను అందిస్తుంది. ఇందులో 50MP కెమెరా, 5000mah బ్యాటరీపై రూ.2వేల డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ లో భాగంగా అన్ని బ్యాంక్స్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది ఫ్లిప్ కార్ట్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్స్ కు మరో 5శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ నవంబర్ 1న ప్రారంభం కాగా ఈ నెల 7 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇక టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నట్టు తెలిపింది. ఇక ఇందులో రియల్ మీ p2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్(Realme P2 Pro 5G Smartphone)ను అత్యంత తక్కువ ధరకే కొనే అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ అందిస్తుంది.

Advertisement

Realme P2 Pro 5G Smartphone – రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను 8GB RAM + 128GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 512GB స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. 8GB RAM + 128GB స్టోరేజీ ధర రూ.21999 గా ఉండగా.. 12GB RAM + 256GB స్టోరేజీ ధర రూ.24999, 12GB RAM + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999గా ఉంది.

ఫీచర్స్ – 

Advertisement

డిస్ ప్లే – 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 2000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ తో అందుబాటులో ఉంది. ఇక AI గేమింగ్‌ ఐ ప్రొటెక్షన్‌ డిస్‌ప్లే సైతం ఇందులో అందుబాటులో ఉంది.

ప్రాసెసర్ – ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. VC కూలింగ్ సిస్టమ్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ సైతం ఈ మెుబైల్ లో ఉంది.

కెమెరా – 50MP సోనీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, AI అల్ట్రా క్లారిటీ, AI పొర్ట్రెయిట్‌, AI గ్రూప్‌ ఫొటో ఫీచర్స్ సైతం ఉన్నాయి. సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ మాత్రమే అందుబాటులో ఉంది.

బ్యాటరీ – 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్, 5200mAh బ్యాటరీ, డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్, IP65 రేటింగ్‌తో డస్ట్ వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ – ఇక కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2 ఫీచర్స్ ఈ మెుబైల్ లో అందుబాటులో ఉన్నాయి.

ALSO READ : మెుబైల్స్ పై అదిరిపోయే ఆఫర్స్.. రూ.10వేలలోపే రియల్ మీ, రెడ్ మీ, పోకో ఫోన్స్!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×