BigTV English

Suhana Khan: షారుఖ్ కూతురి అందాల ఆరబోత.. ఏ హీరోయిన్ అయినా తన ముందు దిగదుడుపే!

Suhana Khan Photos: బాలీవుడ్‌లో ఎంతోమంది నెపో కిడ్స్ హీరోలుగా, హీరోయిన్లుగా అడుగుపెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంకా మరెందరో తమ డెబ్యూకు సిద్ధమవుతున్నారు. అందులో షారుఖ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్ కూడా ఒకరు. (Image Source: Suhana Khan/Instagram)

Suhana Khan
Suhana Khan

సుహానా ఖాన్ ఇప్పటికే ‘ది ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్‌లో నటించింది. జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా ఈ మూవీతోనే ప్రేక్షకులను మొదటిసారి పలకరించింది. (Image Source: Suhana Khan/Instagram)

Suhana Khan
Suhana Khan

‘ది ఆర్చీస్’లో సుహానా ఖాన్ నటనపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తన తండ్రి దగ్గర యాక్టింగ్ నేర్చుకొని వస్తే బాగుంటుందని ఆడియన్స్ ఫీలయ్యారు. (Image Source: Suhana Khan/Instagram)

Suhana Khan
Suhana Khan

త్వరలోనే వెండితెరపై కూడా డెబ్యూకు సిద్ధమయ్యింది సుహానా ఖాన్. ప్రస్తుతం సినిమాల్లో ఇంకా అడుగుపెట్టకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తను చాలా యాక్టివ్. (Image Source: Suhana Khan/Instagram)

Suhana Khan
Suhana Khan

తాజాగా దీపావళి సందర్భంగా ట్రెడీషినల్ వేర్‌లో తన ఫోటోలు షేర్ చేసింది సుహానా. ఆ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (Image Source: Suhana Khan/Instagram)

Suhana Khan
Suhana Khan

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×