BigTV English

Best Mobiles Under 10000 : మెుబైల్స్ పై అదిరిపోయే ఆఫర్స్.. రూ.10వేలలోపే రియల్ మీ, రెడ్ మీ, పోకో ఫోన్స్!

Best Mobiles Under 10000 : మెుబైల్స్ పై అదిరిపోయే ఆఫర్స్.. రూ.10వేలలోపే రియల్ మీ, రెడ్ మీ, పోకో ఫోన్స్!

Best Mobiles Under 10000 : రూ. 10వేలలోపే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. తక్కువ ధరలోనే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. రియల్ మీ, రెడ్ మీ, మోటోరోలా, టెక్నో మొబైల్స్ కేవలం 10వేలలోపే అందుబాటులో ఉన్నాయి. వీటి ఫీచర్స్ సైతం హై స్టాండర్డ్స్ ను కలిగి ఉండటంతో లో బడ్జెట్లో బెస్ట్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇదే మంచి ఆప్షన్ గా తెలుస్తుంది.


అతి తక్కువ ధరలోనే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే కస్టమర్ అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్స్ పై ఓ లుక్కేయవచ్చు. అతి తక్కువ ధరకే Poco M6 Pro 5G, Itel P55 5G, Realme Narzo 50A, Redmi 12 4G, Motorola Moto E40, Tecno Pova 4 తో పాటు Redmi Note 13C, Realme Narzo N61 తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

Poco M6 5G – రూ. 10,000లోపు స్మార్ట్‌ఫోన్స్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఈ మెుబైల్ బెస్ట్ ఆఫ్షన్. ఈ మెుబైల్ ధర రూ. 9,999. 90Hz డిస్‌ప్లే, Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో మెుబైల్ అందుబాటులో ఉంది.


Itel P55 5G – Itel P55 5G మెుబైల్ ధర రూ. 10,000. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Realme Narzo 50A – 4GB RAM + 128GB స్టోరేజ్, MediaTek Helio G85 ప్రాసెసర్, 50MP కెమెరాతో లాంఛ్ అయిన ఈ మెుబైల్ ధర రూ.7999

Redmi 12 4G – Xiaomi అత్యంత తక్కువకే లాంఛ్ చేసిన బెస్ట్ మెుబైల్ ఇదే. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6GB RAM, 128GB స్టోరేజ్ ఫోన్ ధర రూ. 9999

Motorola Moto E40 – Carbon Gray కలర్ లో 64 GB + 4 GB RAM వేరియంట్ ధర రూ.6499. 90Hz రిఫ్రెష్ రేట్‌, Unisoc T700 చిప్‌ సెట్ తో అందుబాటులో ఉంది.

Tecno Pova 4 – రూ. 10వేలలోపే దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్ Tecno Pova 4. MediaTek Helio G99 చిప్‌, 50 మెగాపిక్సెల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్, 6.8అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.

Redmi Note 13C – ఈ మెుబైల్ 1650 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్‌ 6.71 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Helio G85 ప్రాసెసర్‌, 5000mAh బ్యాటరీ సదుపాయం అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 8999.

Realme Narzo N61 – 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌, 6GB RAM + 128 GB స్టోరేజ్ తో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8499

మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే బెస్ట్ క్వాలిటీ మొబైల్ కొనాలి అనుకునేవారు ఈ మొబైల్స్ ను హ్యాపీగా ట్రై చేసేయొచ్చు.

ALSO READ : బెస్ట్ స్నాప్ డ్రాగన్ మెుబైల్స్ ఇవే.. క్వాలిటీ, ధర, ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

 

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×