BigTV English

Flipkart Flagship Sale 2024: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఏకంగా 5 బ్రాండెడ్ ఫోన్లపై కళ్లు చెదిరిపోయే డిస్కౌంట్లు..!

Flipkart Flagship Sale 2024: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఏకంగా 5 బ్రాండెడ్ ఫోన్లపై కళ్లు చెదిరిపోయే డిస్కౌంట్లు..!

Flipkart Flagship Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో.. ‘ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్’ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ప్రొడక్టులపై డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ సేల్ సమయంలో ICICI బ్యాంక్, యెస్ బ్యాంక్, BOB కార్డ్ ద్వారా చెల్లింపుపై భారీ తగ్గింపులను పొందవచ్చు. అందువల్ల తక్కువ ధరలో లభించే మంచి ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ డీల్ ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం రూ.20 వేల నుంచి రూ.22 వేల ధర మధ్యలో అద్భుతమైన ఫోన్‌‌ను కొనుక్కోవచ్చు.


Vivo T2 Pro 5G

Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌లో మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను చాలా తక్కువకు కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.23,999గా ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల పై రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత దీనిని రూ. 21,999కే కొనుక్కోవచ్చు.


Realme 12 Pro 5G

Also Read: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, రెడ్‌మీ, ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్లు వెరీ చీప్ గురూ..!

Realme 12 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర అమెజాన్‌లో రూ. 22,999గా ఉంది. అయితే దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్షక్షన్‌పై దాదాపు రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత రియల్ మి ఫోన్‌ను రూ. 21,499కి కొనుక్కోవచ్చు.

Infinix GT 20 Pro

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.23,999కి అమెజాన్‌లో లిస్ట్ చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల నుండి రూ.2,000 తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ. 21,999కి సొంతం చేసుకోవచ్చు.

Nothing Phone (2a) 5G

నథింగ్ ఫోన్ (2a) 5G 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 23,999కి అమెజాన్‌లో జాబితా చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందించబడ్డాయి. అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల నుండి రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత నథింగ్ ఫోన్ 2ఏ రూ. 21,999 కి లభిస్తుంది.

OnePlus Nord 3 5G

OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 22,426కి లిస్ట్ చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుండి రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుతో వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌ను కేవలం రూ. 20,926 కి పొందవచ్చు.

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×