BigTV English

Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి

Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి

Minister Tummala: ఆగస్టు 15న మూడవ విడత రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల రోజు వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గోదావరి జలాల విడుదల కార్యక్రమానికి సంబంధించిన సభలోనే రుణమాఫీ ప్రారంభిస్తారని చెప్పారు. మూడవ విడతలో సుమారు. 6 వేల మంది రైతులకు దాదాపు 6 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని అన్నారు.


Also Read:  ఎమ్మెల్యేలను తొక్కేస్తున్నారా? బీజేపీలో గ్రూపు వార్

సాంకేతిక కారణాల వల్ల రెండు విడతల్లో 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లన్నీ సరి చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై ఆరోపణలు, అనుమానాలు, అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రుణమాఫీపై రాజకీయ విమర్శలు దురదృష్టకరమని తెలిపారు. రైతాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ది పొందలేరని తెలిపారు. ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలు చేయవద్దన్న ఆయన.. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించి రైతుల మనో భావాలను దెబ్బతీయవద్దని హితవు పలికారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×