E-Paper
Advertisement

Poco C 51 @ Rs 4,999: సూపర్ క్రేజీ ఆఫర్ భయ్యా.. 4,999కే స్మార్ట్ ‌ఫోన్!

Poco C 51 @ Rs 4,999: సూపర్ క్రేజీ ఆఫర్ భయ్యా.. 4,999కే స్మార్ట్ ‌ఫోన్!
Advertisement
Poco Mobiles
Smartphones

Buy Poco C 51 @ Rs 4,999 Only: మీరు బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ ఆఫర్ గురించి తెలిస్తే కచ్చితంగా ఈ డీల్ వదలరు. మీకోసం అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎక్కడో లేదు. ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, అలానే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి సబ్ బ్రాండ్ తయరీ కంపెనీ పోకో మధ్య భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా సగం ధరకే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఈ మోడల్ ఏదో కాదు పోకో సీ51. ఇది తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఇది 4జీ స్మార్ట్ ఫోన్. అయితే ఈ ఫోన్ కొనాలంటే మీరు ఎయిర్‌టెల్ నెట్వర్క్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆఫర్ ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ కనెక్షన్స్‌తో లాక్ అయ్యి ఉంటుంది.

Advertisement

Also Read : శ్యామ్‌సంగ్ హోలీ సేల్.. కళ్లు జిగేల్ మనేలా ఆఫర్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో అప్‌గ్రేట్ సేల్ నడుస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ ఆఫర్ మరో ఈ నైట్ 12 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ లోపు మాత్రమే మీరు ఆఫర్లపై వస్తువులను కొనుగోలు చేయొచ్చు. పోకో సీ51 స్మార్ట్‌ఫోన్‌పై కూడా డీల్ ఈ నైట్‌తో ఎండ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్ల వివరాల గురించి తెలుసుకోండి.

Advertisement

పోకో సీ51 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ కలిగి ఉంటుంది.అంతేకాకుండా ఈ ఫోన్ కొనే ఎయిర్‌టెల్
కస్టమర్లు ఉచితంగానే 50 జీబీ డేటా పొందొచ్చు. అలాగే ఎయిర్‌టెల్ సిమ్ మీకు లేకుంటే.. కంపెనీ సిమ్ డోర్ స్టెప్ డెలివరీ చేస్తోంది. పోకో స్మార్ట్‌ఫోన్ రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంది. అందులో పవర్ బ్లాక్, రాయల్ బ్లూ ఉన్నాయి. 6 నెలల వారెంటీతో ఫోన్ లభిస్తుంది.

Also Read : బాప్రే.. రూ.71 వేల ధర గల AC.. ఇప్పుడు కేవలం రూ.25వేల లోపే కొనేయొచ్చు..!

పోకో సీ 51 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.52 ఇంచెస్ డిస్‌ప్లే ఉంది. అలానే 3 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అందువల్ల బడ్జెట్ ధరలోనే కొత్త స్మార్ట్‌ ఫోన్ కొనాలని ప్లాన్ చేసే వారికి ఈ డీల్‌ ఉపయోగంగా ఉంటుంది. అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 4జీ సెగ్మెంట్‌లో తక్కువ ధరకే లభించే ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతుంది. రూ.9,999 ఉన్న ఫోన్ ధర ఇప్పుడు 50 శాతం డిస్కౌంట్‌తో రూ.4,999కే లభిస్తుంది.

Related News

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×