BigTV English

iPhone 12 Mini @ Rs 9,990 Only: బంపర్ ఆఫర్.. ఐఫోన్ మినిపై రూ. 50 వేల డిస్కౌంట్.. కేవలం రూ. 9,990కే మీ సొంతం!

iPhone 12 Mini @ Rs 9,990 Only: బంపర్ ఆఫర్.. ఐఫోన్ మినిపై రూ. 50 వేల డిస్కౌంట్.. కేవలం రూ. 9,990కే మీ సొంతం!
Offers on iPhone mini 12
Offers on iPhone mini 12

Get iPhone 12 mini at Rs 9,990 Only: ప్రపంచ వ్యాప్తంగా రోజుకో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు టెక్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు కొత్తకొత్త ఫీచర్లతో లాంచ్ చేస్తున్నాయి. టెక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు ఉన్నా.. ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరు. ఐఫోన్‌కు బీట్ చేసే స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఏదీ కూడా లేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైన ఐఫోన్‌ను యూజ్ చేయాలని డ్రీమ్‌గా పెట్టుకుంటారు. యాపిల్ కంపెనీ ఫోన్లను ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.


ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 12 మినీపై డిస్కౌంట్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 12 మినీ రెండు తరాల పాత ఫోన్. అయినప్పటికీ ఇప్పటి వరకు యాపిల్ నుంచి లాంచ్ అయిన మోడల్స్‌లో యూనిక్‌గా ఉంటుంది.

యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత ఐఫోన్ 12 మినీని కొనుగోలు చేసేందుకు యాపిల్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. దీని ప్రారంభ ధర రూ. 69,900గా ఉండేది. యాపిల్ కంపెనీ ఐఫోన్ 12 లాంచ్ చేసేప్పుడు 12 మినీని రూ.10,000 తక్కువగా తీసుకొచ్చింది.


Also Read: హానర్ నుంచి 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12 మినీని రూ.9,990కే సేల్‌కు తీసుకొచ్చింది. కాబట్టి ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆఫర్‌గా ఉండనుంది. ఈ ఫోన్‌ను రూ.9990కే ఎలా దక్కించుకోవాలో చూడండి.

యాపిల్ ఐఫోన్ 12 మినీ యాపిల్ లైనప్‌లో మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ 5.4 ఇంచెస్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఏ14 బయోనిక్ చిప్‌‌పై యాపిల్ 12 మినీ రన్ అవుతుంది. ఈ మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 59,900గా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా రూ.50,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్‌లతో ఐఫోన్ 12 మీనిని రూ. 9,900కే దక్కించుకోవచ్చు.

Also Read: వదలొద్దు మచ్చా.. రూ.45 వేల నథింగ్ ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్!

మీలో ఎవరికైనా ఐఫోన్ డ్రీమ్ మొబైల్ అయితే.. తక్కువ బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇందులో అద్భుతమైన ఫీచర్లు,స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఐఫోన్ ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

Related News

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Blind Man AI Glasses: ఏఐ గ్లాసెస్‌తో కంటి చూపు లేని వ్యక్తికి ఉద్యోగం.. అదెలాగంటే?

Big Stories

×