E-Paper
Advertisement

Fire Boltt Phoenix Pro @ Rs 118: అరేయ్ ఏంది మామా ఇది.. రూ.12వేల స్మార్ట్ వాచ్.. కేవలం రూ.118కే..

Fire Boltt Phoenix Pro @ Rs 118: అరేయ్ ఏంది మామా ఇది.. రూ.12వేల స్మార్ట్ వాచ్.. కేవలం రూ.118కే..
Advertisement
Fire Boltt Phoenix Pro
Fire Boltt Phoenix Pro

Get Fire Boltt Phoenix Pro Smart Watch at Rs 118 Only: ప్రుస్తుత కాలంలో అంతా స్మార్ట్‌గా ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ అంతా స్మార్ట్ స్మార్ట్‌గా తయారైంది. ఇంతటితో ఐపోలేదు.. చేతికి స్మార్ట్‌ వాచ్ కూడా ఉండి తీరాలి. అప్పుడే అప్‌డేటెడ్‌గా ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ వాచ్‌కు అర్థమే మారిపోయింది. ఒకప్పుడు సమయం తెలుసుకోవడానికే ఉపయోగించే వాచ్‌లతో ఇప్పుడు ఏకంగా ఫోన్లు మాట్లాడేస్తున్నారు. హెల్త్ రిపోర్ట్ కూడా చూస్తున్నారు. స్మార్ట్‌ వాచ్ వాడకం కూడా విపరీతంగా పెరగడంతో వాటి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

ఈ క్రమంలో అమెజాన్ ప్రముఖ స్మార్ట్‌ వాచ్ కంపెనీ Fire Boltt కంపెనీ తయారుచేసిన Phoenix Pro స్మార్ట్ వాచ్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.11,999 ఉండగా.. 89 శాతం ధరను తగ్గించ్చింది. దీంతో వాచ్‌ను రూ.1,299కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా నెలకు రూ.118 చెల్లించి EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ డీల్. ఈ వాచ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Advertisement

Also Read: రూ.8వేల boAt స్మార్ట్ వాచ్ రూ.999కే..!

Fire Boltt Phoenix Pro స్మార్ట్‌ వాచ్‌ 1.39 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది అతి పెద్ద రౌండ్ డి‌స్‌ప్లే.
బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది. AI వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ వాచ్ మెటల్ బాడీతో వస్తుంది. అలాగే ఇది TFT కలర్ ఫుల్ టచ్ స్క్రీన్ ఉంది. ఈ వాచ్ 240 పిక్సెల్ హై రిజల్యూషన్‌తో 280 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ వరకు సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 7 రోజుల వరకు యూజ్ చేయవచ్చు. కాలింగ్ కొరకు ఉపయోగిస్తే 4 రోజుల పాటు రన్ అవుతుంది.

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్‌ను 3 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా కేవలం 40 నిమిషాల్లో 20 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ల్యాప్‌టాప్, అడాప్టర్‌ నుంచి కూడా ఛార్జ్ చేయవచ్చు. వాచ్‌ నుంచే మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు. వాచ్‌లో హెల్త్ ట్రాకింగ్, SpO2, హార్ట్ రేట్, స్లీప్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇందులో AI వాచ్ అసిస్టెంట్ ఉంది. సింగిల్ ట్యాప్‌తో యాక్టివ్ అవుతుంది. వేకప్ సిరి లేదా గూగుల్ అనాలి. మీరు కమాండ్స్ కూడా ఇవ్వొచ్చు.

Also Read: వివో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్

ఇందులో 120 పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. యాక్టవిటీ ట్రాకర్ చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఫిట్‌నెస్ ట్రాకర్ కూడా ఉంది. వాల్యూమ్ కంట్రోల్ లేదు. కానీ కాలింగ్ సమయంలో వాల్యూమ్య కంట్రోల్ చేయవచ్చు. వాచ్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. కాల్స్ వస్తున్నప్పుడు నోటిఫికేషన్స్ కూడా చూపిస్తుంది.

Related News

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×