E-Paper
Advertisement

Smartphone Offers: అదిరిపోయిందయ్యా.. రూ.499కే 50 MP స్మార్ట్‌ఫోన్!

Smartphone Offers: అదిరిపోయిందయ్యా.. రూ.499కే 50 MP స్మార్ట్‌ఫోన్!
Advertisement

Buy Oppo A38 Smart Phone at Rs 499 Only With Exchange Offer: మనలో చాలా మందికి స్మార్ట్‌ఫోన్‌ వాడాలని మక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో అడుగుపెడితే కాలం ఇట్టే తెలియకుండా గడిచిపోతుంది. కానీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. మిడిల్ క్లాస్ ప్రజలు ఫోన్ కొనాలంటే ప్రైజ్ ముఖ్యం. తక్కువ ప్రైజ్ ఉన్న స్మార్ట్‌‌ఫోన్ కొనాలని భావిస్తారు. అందుకోసం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వెతికేస్తుంటారు. అయితే మీరు ఇక సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే. ఇది మీకు మంచి సమయం కావచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ Oppo స్మార్ట్‌ఫోన్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Oppo గతేడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో Oppo A38ని విడుదల చేసింది. లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.12,999గా ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.9,999కి తగ్గింది. రూ. 10 వేల లోపు కొనుగోలు చేయవచ్చు. అంతేాకాకుండా EMI ద్వారా నెలకు రూ.499 చెల్లించి ఫోన్‌ను దక్కించుకోవచ్చు. వినియోగదారులు ఈ ఫోన్‌ను గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇది Flipkart, Oppo ఇండియా ఇ-స్టోర్ నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Smartphone Offers
Smartphone Offers
Advertisement

Also Read : భలే ఆఫర్.. రూ.509కే 5జీ స్మార్ట్‌ఫోన్ దక్కించుకునే ఛాన్స్!

Oppo A38 స్పెసిఫికేషన్లు

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ 720 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌న వరకు సపోర్ట్ చేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4GB LPDDR4X RAM, 128GB eMMC 5.1 స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ఇది MediaTek Helio G85 ప్రాసెసర్‌‌ ఉంది. కార్డ్ సహాయంతో మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ Android 13 ఆధారిత ColorOS 13.1 పై నడుస్తుంది. అలానే డ్యూయల్ SIM కార్డ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ , వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 5MP కెమెరా ఉంది.

Also Read : రియల్ మీ నుంచి గేమింగ్ ఫోన్.. రేపే లాంచ్!

ఇందులో 5000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. స్మార్ట్‌ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.  కనెక్టివిటీ పరంగా ఫోన్ Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.3, GPS మరియు USB టైప్-C పోర్ట్‌లకు మద్దతు ఇస్తుంది. ఇందులో 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ కూడా ఉంది.

Tags

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×