E-Paper
Advertisement

Actress Sana Begum Husband: ప్రముఖ నటి సనా బేగం భర్తకు గుండెపోటు.. సోషల్ మీడియాలో వెల్లడి!

Actress Sana Begum Husband: ప్రముఖ నటి సనా బేగం భర్తకు గుండెపోటు.. సోషల్ మీడియాలో వెల్లడి!
Advertisement

Actress Sana Begum Husband got Heart Attack: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా బేగం గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఎన్నో మంచి పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా సీరియల్స్ లోనూ రాణించింది. ఇక గత కొంతకాలంగా ఆమె సినిమాలకు, సీరియల్స్ కు గ్యాప్ ఇచ్చింది. ఇక సనా కోడలు సమీరా కూడా సీరియల్ నటినే. వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ ను నడుపుతున్నారు. ఈ అత్తాకోడళ్ల మధ్య అనుబంధం నెక్ట్ లెవెల్ అని చెప్పాలి.

రంజాన్ సమయంలో వీరి వీడియోలకు అంతు పంతు ఉండదు. రంజాన్ నెల మొదలైన సమయంలోనే సమీరా డ్రెస్ లు కొని చూపించింది.. ఆ తరువాత సనా నిత్యం తమ ఇంట్లో జరిగే రంజాన్ వేడుకలను చూపించేది. అయితే వారంగా ఈ అత్తాకోడళ్లు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో పత్తా లేకుండా పోయారు. దీంతో అసలు ఏమైంది..? వీరికి అని అభిమానులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో.. నేడు సనా ఒక పోస్ట్ ద్వారా తమ ఇంట్లో జరిగిన ఒక చేదు ఘటనను అభిమానులతో పంచుకుంది.

Advertisement

Also Read: Jailer2: జైలర్ 2 టైటిల్ ఇదే.. పోలా.. అదిరిపోలా.. ?

“ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లోనూ, యూట్యూబ్ లోనూ యాక్టివ్ లేనందుకు క్షమించండి.. దురదృష్టవశాత్తు ఇటీవలే నా భర్తకు గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించాం. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలనీ చెప్పారు. రెండు రోజుల క్రితమే ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు. అంతా అల్లా దయ. మాపై మీరు చూపిస్తున్న ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×