E-Paper
Advertisement

iPhone 15 @ ₹ 6,999 Only: క్రేజీ ఆఫర్.. రూ. 6,999కే ఐఫోన్ 15.. మరో 3 రోజుల వరకే ఛాన్స్!

iPhone 15 @ ₹ 6,999 Only: క్రేజీ ఆఫర్.. రూ. 6,999కే ఐఫోన్ 15.. మరో 3 రోజుల వరకే ఛాన్స్!
Advertisement
iPhone 15 Price and Specifications
Discount on iPhone 15

Get iPhone 15 at Rs 6,999 only: మీరు ఐఫోన్ కొనాలని చూస్తున్నారా..? ఐఫోన్ ధర ఎప్పుడు తగ్గుతుందని చూస్తున్నారా? అయితే మీకో క్రేజీ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్రేడ్ సేల్లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డీల్‌ని మిస్ చేసుకోకండి.

గతేడాది యాపిల్ ఐఫోన్ 15ని లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్డ్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్స్‌‌లో తాజాగా ధర తగ్గించింది యాపిల్ సంస్థ. ఈ ఆఫర్ వల్ల ఐఫోన్ 15 అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తుంది. ఇప్పుడు ఐఫోన్ రూ.65వేల కంటే తక్కువకే లభిస్తుంది.

Advertisement

ఫ్లిప్​‌కార్డ్ అప్‌గ్రేడ్ సేల్ సందర్భంగా రూ. 79,900గా ఉన్న ఐఫోన్ 15 రూ. 66,499 లభిస్తుంది. ఇది లాంచ్ ధర కంటే రూ.13,491 తక్కువ. ఐఫోన్ 15 బ్లాక్, బ్లూ, గ్రీన్, పింకి, ఎల్లో కలర్స్‌లో లభిస్తుంది. 128, 256, 512 జీబీ స్టోరేత్‌తో అందుబాటులో ఉంది. అప్‌గ్రేడ్ ఆఫర్ ఫ్లిప్‌కార్డ్‌లో ఈ నెల 15తో ముగియనుంది.

Also Read: కిర్రాక్ ఆఫర్: ఇయర్ బడ్స్ ధరకే 5జీ మొబైల్.. ఎలాగో తెలుసుకోండి..

Advertisement

ఫ్లిప్‌కార్డ్ తన కస్లమర్లకు యాక్సిక్ బ్యాంక్ ద్వారా మొబైల్ తీసుకుంటే. రూ.750 తగ్గింపు ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు లభిస్తుంది. హె‌చ్‌డీఎఫ్‌సీ క్రెడిడ్ కార్డ్‌పై కూడా ఇదే ఆఫర్ పొందొచ్చు. దీంతో ఐఫోన్ 15 ధర రూ. 65,499కి దిగొస్తుంది. ఇక పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.58,500 కి ఐఫోన్ దక్కించుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ అనేది.. మీ ఫోన్ పెర్ఫార్మెన్స్, లోకేషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: పోకో నుంచి బడ్జెట్ ఫోన్.. మార్చి 13న లాంచ్!

ఐఫోన్ 15 ఫీచర్స్

ఐఫోన్ 15 డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 6.1 ఇంచ్​ సూపర్ ఆమ్లాడ్ డిస్‌ప్లే. ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సెల్. ర్యాపిడ్ ఆటోఫోకస్ కోసం 100 శాతం ఫోకస్ పిక్సెల్స్ ఉపయోగించారు. 24 మెగాపిక్సెల్ సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సెట్టింగ్​ ఉపయోగించుకోవచ్చు. క్రిస్టల్ లెన్స్‌ కవర్ ఉంటుంది. అటో ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. ఫ్రంట్ కెమెరా 12 మెగా పిక్సెల్. ఆటో ఫోకస్ ఉంటుంది. 4కె క్వాలిటీతో వీడియో రికార్డ్ చేయొచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఐఓస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×