BigTV English

Motorola G34 @ Rs 499: కిర్రాక్ ఆఫర్.. బేసిక్ ఇయర్ బడ్స్ ధరకే 5G మొబైల్.. ఎలాగో తెలుసుకోండి!

Motorola G34 @ Rs 499: కిర్రాక్ ఆఫర్.. బేసిక్ ఇయర్ బడ్స్ ధరకే 5G మొబైల్.. ఎలాగో తెలుసుకోండి!


Motorola G34 5G Mobile @ Rs 499: ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు సూపర్ డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ మొబైళ్లకు అట్రాక్ట్ కావడంతో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా అదిరిపోయే ఫీచర్లతో అద్భుతమైన మొబైళ్లను తీసుకువస్తున్నాయి.

అయితే వీటి ధరలు కూడా భారీ స్థాయిలో ఉండటంతో చాలా మంది తక్కువ ధరలో రిలీజ్ అయిన ఫోన్‌లను కొనాలని అనుకుంటున్నారు. అదీగాక ఇప్పుడంతా 5జీ మయమైపోయింది. అందువల్ల దీని ముందు మోడల్స్‌కి పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది.


ఇప్పుడు ప్రతి ఒక్కరూ 5జీ మొబైల్స్‌పైనే ఫోకస్ పెడుతున్నారు. అయితే ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు 5జీ ఫోన్లను ఎక్కువ ధరలో మార్కెట్‌లోకి తెస్తున్నాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఒకటి.

Also Read: స్టైలిష్ షూ ధరకే మూడు స్మార్ట్‌ఫోన్లు.. 5జీ మొబైల్ కూడా

మోటోరోలా ఇప్పటికే చాలా మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి మంచి ఆదరణ అందుకుంది. అయితే ఆ మోడళ్లలో ఇటీవల రిలీజ్ చేసిన మోటోరోలా జీ34 5జీ (Motorola G34 5G) మొబైల్ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.

అయితే వీటి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. 4/128జీబీ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. అలాగే 8/128జీబీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. అయితే ఇప్పుడు ఈ వేరియంట్ల ధరలు తగ్గాయి. ప్రముఖ ఈ కామార్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరియంట్లను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

4/128జీబీ వేరియంట్‌ను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 8/128జీబీ వేరియంట్‌ను రూ.11,999లకి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Also Read: బంపరాఫర్.. టీ-షర్ట్ ధరకే స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్

ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ కార్డు 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఎస్బీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్సక్షన్‌పై రూ.1000 తగ్గింపు పొందొచ్చు. ఇవి కాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.

4/128జీబీ వేరియంట్ ధర రూ.10,999 ఉండగా.. ఇప్పుడు దీనిపై ఏకంగా రూ.9,500 భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్‌తో ఈ వేరియంట్‌ని కేవలం రూ.1499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత స్మార్ట్‌ఫోన్ మంచి పనితీరుతో కండీషన్‌లో ఉండాలి.

లేకపోతే మొత్తం డిస్కౌంట్ వర్తించదు. అప్పుడు ఈ ఫోన్‌పై మరికొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మొత్తం డిస్కౌంట్ వర్తిస్తే ఈ వేరియంట్‌ని ఇయర్ బడ్స్ ధరకే కొనేయొచ్చు.

Tags

Related News

Tesla Pi Phone: టెస్లా ఫోన్ వచ్చేసింది! కార్ల తర్వాత మొబైల్స్‌లో టెస్లా దుమ్మురేపింది

Fake Sora Apps: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Samsung M17 5G: శాంసంగ్ గెలాక్సీ M17 5G లాంచ్.. కేవలం రూ.11999కే అద్భుత ఫీచర్లు

Realme 15T: యూత్‌కి కొత్త క్రేజ్..7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T 5G మొబైల్ లాంచ్

ChatGPT UPI: చాట్‌జిపిటితో యుపిఐ పేమెంట్స్.. ఇక ఏఐ కామర్స్ ప్రారంభం

Redmi 200MP Camera: రూ15000కే 200MP కెమెరా ఫోన్.. రెడ్‌మీ లిమిటెడ్ ఆఫర్!

Big Stories

×