E-Paper
Advertisement

Flipkart Offers: రూ. 1,700 లకే గిటార్‌.. ఫ్లిప్‌కార్ట్ వాడికి పిచ్చెక్కిందా లేక మనకి అదృష్టమా?

Flipkart Offers: రూ. 1,700 లకే గిటార్‌.. ఫ్లిప్‌కార్ట్ వాడికి పిచ్చెక్కిందా లేక మనకి అదృష్టమా?
Advertisement

Flipkart Offers: మ్యూజిక్ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికీ సరైన ఇన్‌స్ట్రుమెంట్ ఎంపిక చాలా ముఖ్యమైన విషయం. నేర్చుకునే స్టూడెంట్స్ అయినా, హోమ్‌లో హాబీగా ప్లే చేయాలనుకునేవాళ్లు అయినా, చిన్న బడ్జెట్‌లో మంచి క్వాలిటీ కావాలనుకునే అందరికీ ఒకే ప్రశ్న ఉంటుంది. నమ్మదగిన బ్రాండ్ కావాలా, సరైన ధరలో మంచి ఆఫర్ కావాలా, అన్ని ఒకే చోట దొరకాలని ఆలోచిస్తారు. ఈ అవసరాలన్నిటికీ సరైన సమాధానంగా ఇప్పుడు ప్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫర్లు నిలుస్తున్నాయి. కీబోర్డ్ నుంచి గిటార్ వరకు, బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు ఉపయోగపడే ఆప్షన్స్ ఒకే స్క్రీన్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆఫర్లలో ఉన్న ప్రధాన ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి వివరంగా చూద్దాం.

కీబోర్డ్ ప్రేమికుల కోసం స్పెషల్ ఆఫర్లు

Advertisement

ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసులు, మ్యూజిక్ ప్రాక్టీస్ పెరిగిన పరిస్థితుల్లో కీబోర్డ్‌కు డిమాండ్ ఎక్కువైంది. ఫ్లిప్‌కార్ట్‌లో కనిపిస్తున్న క్యాసియో డిజిటల్ పోర్టబుల్ కీబోర్డ్ అసలు ధర రూ.26,995గా ఉండగా, ఆఫర్ ధర రూ.22,945కు అందుబాటులో ఉంది. దాదాపు 15 శాతం తగ్గింపుతో వస్తున్న ఈ కీబోర్డ్ బిగినర్స్‌కు మాత్రమే కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్లకూ ఉపయోగపడుతుంది. పోర్టబుల్ డిజైన్, క్లియర్ సౌండ్ అవుట్‌పుట్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ఉండటం వల్ల ఇది మంచి ఎంపికగా మారింది.

యమహా కీబోర్డ్ కాంబో ఆఫర్

Advertisement

మ్యూజిక్‌ని సీరియస్‌గా నేర్చుకోవాలనుకునే వాళ్లకు యమహా కీబోర్డ్ కాంబో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. యమహా PSR సిరీస్ కీబోర్డ్‌తో పాటు క్యారీ కేస్, డబుల్ పైప్ స్టాండ్ కూడా ఈ ప్యాక్‌లో వస్తున్నాయి. అసలు ధర రూ.27,999 కాగా, ఆఫర్ ధర రూ.23,692 మాత్రమే. కేవలం కీబోర్డ్ మాత్రమే కాకుండా అవసరమైన యాక్సెసరీస్ కూడా కలిపి రావడం వల్ల ఇది వాల్యూ ఫర్ మనీ ఆఫర్‌గా చెప్పొచ్చు. ఇంట్లోనే స్టేజ్ లుక్‌తో ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Also Read: Laptop Offers: బడ్జెట్ అంటే ఇదీ.. రూ.11వేలకే ల్యాప్‌టాప్ ఇస్తున్న లెనోవో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుల్ రచ్చ

అకౌస్టిక్ గిటార్‌పై భారీ తగ్గింపు

గిటార్ నేర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్న వాళ్లకు ఇది మంచి టైమ్. రెవెల్ అకౌస్టిక్ గిటార్ అసలు ధర రూ.6,495గా ఉంటే, ఇప్పుడు ఆఫర్ ధర కేవలం రూ.1,749 మాత్రమే. దాదాపు 73 శాతం భారీ డిస్కౌంట్‌తో ఈ గిటార్ అందుబాటులో ఉంది. స్టార్టర్స్‌కు అవసరమైన స్ట్రింగ్స్ ఫీల్, లైట్ వెయిట్ బాడీ, క్లాసిక్ లుక్ ఇవన్నీ ఈ గిటార్‌లో కనిపిస్తాయి. హాబీగా నేర్చుకోవాలనుకునే వాళ్లకు ఈ ఆఫర్ మిస్ కాకూడదు.

ఎలక్ట్రిక్ గిటార్ ఫుల్ కిట్ ఆఫర్

ఎలక్ట్రిక్ గిటార్ అంటే కేవలం గిటార్ మాత్రమే కాదు, దానికి సంబంధించిన యాంప్లిఫయర్, కేబుల్స్, కవర్ కూడా అవసరం. ఈ అవసరాలన్నిటినీ ఒకే ప్యాక్‌లో ఇచ్చే కాడెన్స్ ఎలక్ట్రిక్ గిటార్ కిట్ ఇప్పుడు ఆఫర్‌లో ఉంది. అసలు ధర రూ.13,999 కాగా, ఆఫర్ ధర రూ.9,221. దాదాపు 34 శాతం తగ్గింపుతో లభిస్తున్న ఈ కిట్ రాక్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్లకు మంచి ఎంట్రీ లెవల్ ఛాయిస్‌గా మారింది.

ఎందుకు ఈ ఆఫర్లు ప్రత్యేకం

ఈ ఆఫర్లలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం బ్రాండ్ నమ్మకం, భారీ డిస్కౌంట్, లిమిటెడ్ స్టాక్. అంటే ఆలస్యం చేస్తే మిస్ అయ్యే అవకాశం ఉంది. స్టూడెంట్స్, బిగినర్స్, హోమ్ యూజర్స్ అందరికీ సరిపోయే రేంజ్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్ అందుబాటులో ఉండటం ఈ ఆఫర్ల ప్రత్యేకత. మ్యూజిక్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా, బడ్జెట్ కారణంగా ఆగిపోయిన వాళ్లకు ఇవి నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఒకే ప్లాట్‌ఫామ్‌లో కీబోర్డ్, అకౌస్టిక్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్ ఇలా అన్నీ సరైన ధరలకు దొరకడం అరుదైన విషయం. కాబట్టి అవసరం ఉన్నవాళ్లు ఆలస్యం చేయకుండా ఈ ఆఫర్లను ఒకసారి చెక్ చేయడం చాలా మంచిది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×