E-Paper
Advertisement

Indian Student Dies Abroad: బిల్డింగ్‌లో మంటలు.. పైనుండి దూకి.. జర్మనీలో తెలుగు స్టూడెంట్ మృతి..

Indian Student Dies Abroad: బిల్డింగ్‌లో మంటలు.. పైనుండి దూకి.. జర్మనీలో తెలుగు స్టూడెంట్ మృతి..
Advertisement

Indian Student Dies Abroad: విదేశాల్లో మరో భారతీయ విద్యార్ధి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్ధి ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన హృతిక్ రెడ్డి దుర్మరణం చెందాడు. తన బిల్డింగ్‌లో వచ్చిన మంటల నుంచి తప్పించుకోవడానికి  భవనంపై నుంచి దూకగా తలకు తీవ్రగాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

Advertisement

ముఖ్యంగా చదువుకోవాలని చెప్పి ఈ మధ్యకాలంలో.. జర్మీనీ వంటి ప్రదేశాలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే  తల్లిదండ్రులకు చెప్పి మరీ నేను ఉన్నతంగా చదివి, ఉద్యోగంతోనే తిరిగి వస్తాను అమ్మా, మంచిగా సంపాదిస్తాను, మిమ్మల్ని  చూసుకుంటానని చెప్పి జర్మనీ వెళ్లిన వ్యక్తి ఈ విధంగా తిరిగి వస్తాడని తల్లిదండ్రులు కలలో కూడా ఊహించుకొని ఉండరు.
హృతిక్ మృతి చెందిన వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే బుధవారం అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం పైనుంచి దూకి మరణించాడని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Raed: దారుణం.. పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని ఘోరంగా హతమార్చిన కొడుకు

భవనంలో అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక మరేదైన కారణం ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×