E-Paper
Advertisement

iPhone 15 @ Rs 8799: ఐఫోన్ 15పై పిచ్చెక్కించే ఆఫర్..రూ. 8799కే iPhone 15.. డోంట్ మిస్!

iPhone 15 @ Rs 8799: ఐఫోన్ 15పై పిచ్చెక్కించే ఆఫర్..రూ. 8799కే iPhone 15.. డోంట్ మిస్!
Advertisement

Buy iPhone 15 @ Rs 8799: ఐఫోన్ అంటే ఇష్టం ఉండనివారుండరు. ఈ ఫోన్ కోసం ఎగబడతారు. మార్కెట్‌లోకి కొత్త మోడల్ వస్తుందంటే చాలు.. కొనేందుకు పరుగులు పెడుతుంటారు. దీని ధర ఆకాశాన్నంటినా.. వెనకడుగు వేయరు. ఎంత రేటున్నా కొనేస్తారు. ఇక మరికొందరు మాత్రం రేటు తగ్గిన తర్వాత కొనొచ్చులే అనుకుంటారు.

అదీగాక.. వీటిపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించే వరకు ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికోసం తాజాగా ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వాలెంటైన్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ పొందొచ్చు.

Advertisement

యాపిల్ కంపెనీ గతేడాది ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో మొత్తం నాలుగు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ ధర ఎక్కువగానే ఉన్నా.. అదిరిపోయే ఫీచర్స్, అడ్వాన్స్‌డ్ స్పెసిఫికేషన్స్‌తో యూజర్లు బాగా కనెక్ట్ అవుతున్నారు.

READ MORE: iPhone 14: ఐఫోన్ 14 పై రూ.21 వేల భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్లీరాదు..!

Advertisement

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐఫోన్ 15 ధర తగ్గుతూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. లాంచ్ సమయంలో దీని బేస్ మోడల్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.79,900.. 256 జీబీ స్టోరేజ్ ధర రూ.89,900.. 512 జీబీ మోడల్ ధర రూ.1,09,900గా కంపెనీ నిర్ణయించింది.

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్ కింద ఐఫోన్ 15 బేస్ మోడల్ వేరియంట్‌పై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,900గా ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.66,999కే కొనుక్కోవచ్చు. అలాగే పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఏదైనా బ్యాంక్ డిస్కౌంట్‌లను మినహాయిస్తే.. నేరుగా రూ.13,900 తగ్గింపు వస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ, డిబిఎస్, హెచ్ఎస్‌బీసీ కార్డులతో కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.1500 వరకు అంటే 10 శాతం తగ్గింపును పొందుతారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు హోల్డర్లు రూ.2000 ఫ్లాట్ తగ్గింపును అందుకుంటారు. దీంతో ఐఫోన్ 15 ధర మరింత తగ్గుతుంది.

READ MORE: iPhone 15 : ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇవి కాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు ఏకంగా రూ.54,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే పాత ఫోన్ కండీషన్ బట్టి ధరను నిర్ణయిస్తారు.

ఇక ఎప్పటి నుంచో ఐఫోన్‌ను కొనాలని అనుకుంటున్న కస్టమర్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆఫర్లను కరెక్ట్‌గా ఉపయోగించుకున్నవారకి ఐఫోన్ 15 మరింత తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×