BigTV English

iPhone 14: ఐఫోన్ 14 పై రూ.21 వేల భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్లీరాదు..!

iPhone 14: ఐఫోన్ 14 పై రూ.21 వేల భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్లీరాదు..!

iPhone 14: యాపిల్ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. ఆ తర్వాత తన పాత తరం ఐఫోన్ 14 మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. అయితే తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వీటి ధరలను మరింత తగ్గించింది. ఈ ఏడాదిలో ఇ-కామర్స్ పోర్టల్ ‘బిగ్ బచత్ ధమాల్’ పేరుతో మొదటి సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 14పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఏకంగా రూ.21వేలకు పైగా డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకే ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..


ఐఫోన్ 14లో 128 GB స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ.69,900గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం డిస్కౌంట్‌తో రూ.59,999కి లిస్ట్ అయింది. అంటే దీనిపై రూ.9,901 తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్స్‌పై రూ.1500 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు రూ.58,499కి తగ్గుతుంది.

అలాగే బెస్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్న బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. గరిష్టంగా రూ.20,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రెండు ఆఫర్లను కలుపుకుంటే ఫోన్‌పై మొత్తం రూ.21,800 డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు కలిపితే ఫ్లిఫ్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 14ను కేవలం రూ.38,199కే సొంతం చేసుకోవచ్చు.


Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×