BigTV English

iPhone 15 : ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

iPhone 15 : ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

iPhone 15 : యాపిల్ ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు ఐఫోన్ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రేటు ఎంతున్నా.. కొనేందుకు వెనకడుగు వేయరు. కానీ, మరికొందరు మాత్రం అంత పెద్ద అమౌంట్ పెట్టి కొనడం అవసరమా?.. ఏదైనా ఆఫర్ వస్తే అప్పుడు కొందాంలే అని చూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.


గతేడాది యాపిల్ కంపెనీ ఐఫోన్ 15ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో నాలుగు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే యాపిల్ అధికారికంగా ఐఫోన్ 15 ధరలను తగ్గించనప్పటికీ.. కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇవి మంచి డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఇండియన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ విజయ్ సేల్స్.. ఐఫోన్ 15పై అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.

భారత్‌లో యాపిల్ ఐఫోన్ 15 రూ.79,990 ధరకు లాంచ్ అయింది. అయితే విజయ్ సేల్స్‌ తాజాగా యాపిల్ ప్రొడక్ట్స్‌పై స్పెషల్ ఆఫర్లను ఇస్తోంది. యాపిల్ డేస్ (Apple Days)పేరుతో ఓ సేల్‌ ప్రకటించింది. ఈ సేల్‌లో ఐఫోన్ 15 ధరను రూ.70,990కి తగ్గించింది. అలాగే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4వేల ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. దీంతో దీని ధర రూ.66,990కి తగ్గుతుంది. ఈ సిరీస్‌లో ఇతర మోడళ్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. రూ.89,990 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 15 ప్లస్‌ను ఇప్పుడు రూ.79,990కే కొనుక్కోవచ్చు. HDFC కార్డుపై రూ.3వేల అదనపు డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×