Flipkart iPhone Offers : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా తన వార్షిక రిపబ్లిక్ డే మ్యాన్యుమెంటల్ సేల్ (Flipkart Republic Day deals 2025) ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రాగా.. జనవరి 13 నుంచి ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇక ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ప్రతీ సీజన్ లో ఎన్నో అదిరిపోయే డీల్స్ ను తీసుకురాగా.. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ పై భారీ తగ్గింపును అందిస్తోంది.
రీసెంట్ గా లాంఛ్ అయిన ఐఫోన్ సిరీస్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఐఫోన్ 16 సిరీస్ ను ఆఫర్లో కొనయాలనుకుంటున్నారా? ఇక ఇంకెందుకు ఆలస్యం ఈ బెస్ట్ డీల్స్ మీకోసమే.. ఫ్లిప్కార్ట్ తీసుకొస్తున్న రిపబ్లిక్ డే మ్యాన్యువెంటల్ సేల్ లో ఐఫోన్ 16 సిరీస్ లో ఉన్న ప్రతీ మొబైల్ పై భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. ఏకంగా వేలల్లో తగ్గింపును తీసుకురావడంతో ఈ సిరీస్ లో మొబైల్స్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ 16 సిరీస్ లో ఉన్న మొబైల్స్ పై ఆఫర్స్ ఎలా ఉన్నాయో మీరూ చూసేయండి.
iPhone 16 Series Offers –
iPhone 16 –
ఐఫోన్ 16 సెప్టెంబర్‌లో రూ.79,900 ప్రారంభ ధరతో లాంఛ్ అయింది. ప్రస్తుతం Flipkart అఫీషియల్ వెబ్సైట్లో ఈ మొబైల్ రూ. 67,900కే అందుబాటులో ఉంది. అంటే ఫ్లాట్ రూ. 22,000 ఈ మొబైల్ పై ఫ్లిప్కార్ట్ ఆఫర్ ను అందిస్తోంది.
iPhone 16 Plus –
ఐఫోన్ 16 Plus సెప్టెంబర్‌లో రూ. 89,900 ప్రారంభ ధరతో లాంఛ్ అయింది. ప్రస్తుతం Flipkart అఫీషియల్ వెబ్సైట్లో ఈ మొబైల్ రూ.73,999కే అందుబాటులో ఉంది. రూ. 15,901 ఈ మొబైల్ పై ఫ్లిప్కార్ట్ ఆఫర్ ను అందిస్తోంది.
iPhone 16 Pro –
హై ఎండ్ ఐఫోన్ 16 ప్రో పై కూడా ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది. ఇక ఈ మెుబైల్ ప్రారంభ ధర రూ. 1,19,900 కాగా ప్రస్తుతం ఆఫర్ లో రూ. 1,02,900కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇక రూ. 17,000 తక్షణ తగ్గింపును పొందే ఛాన్స్ ఉంది.
iPhone 16 Pro Max –
ఈ హై ఎండ్ మెుబైల్ ప్రారంభ ధర రూ.1,44,900గా ఉంది. కాగా ప్రస్తుతం రూ. 1,27,900కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంటే ఈ మెుబైల్ పై ఫ్లిప్కార్ట్ రూ.17,000 తగ్గింపును అందిస్తుంది.
సో ఐ ఫోన్ 16 సిరీస్ పై ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఆఫర్స్ ఇవే. వీటిపై ఇన్స్టంట్ డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్ సైతం ఉన్నాయి. ఇంకా ఎక్స్చేంజ్ సదుపాయం కూడా కలదు. ఎక్స్చేంజ్ ఆఫర్లో మొబైల్ లో కొనాలనుకునే కస్టమర్స్ మరింత తక్కువ ధరకే మొబైల్స్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటిపై నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం కూడా కలదు. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు. ఇక ఈ లిమిటెడ్ సేల్ లో ఐఫోన్ కొనాలనుకుంటే కచ్చితంగా ట్రై చేసేయండి.
ALSO READ : ఆఫర్ అరాచకం భయ్యా! వన్ప్లస్ ప్రీమియం మెుబైల్ పై ఏకంగా వేలల్లో తగ్గింపు