Flipkart Soundbars : ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ను అదిరిపోయే ఆఫర్స్ తో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఎన్నో సేల్స్ వచ్చి తక్కువ ధరకే బెస్ట్ గాడ్జెట్స్, మొబైల్స్, లాప్టాప్స్, స్మార్ట్ టీవీస్ ను అందించగా.. తాజాగా ఫ్లిప్కార్ట్ మరో బెస్ట్ సేల్ ను తీసుకొచ్చి అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ సెల్ లో సౌండ్ బాక్స్ పై ది బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఇక ఈ ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేసేద్దాం.
ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ధమాకా సౌండ్ బార్స్ ను అదిరే ఆఫర్స్ లో తీసుకొచ్చేసింది. ఇక ఇండియన్ మార్కెట్లో తాజాగా లాంఛ్ అయిన బెస్ట్ సౌండ్ బార్స్ ను తక్కువ ధరకే పరిచయం చేసింది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భాగంగా ఈ ఆఫర్స్ ను అందిస్తుంది. ఇక తాజాగా లాంఛ్ అయిన ఈ సౌండ్ బార్ లో డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ తో పాటు ఆఫర్స్ పై ఓ లుక్కేసెద్దాం.
Mivi లేటెస్ట్ గా లాంఛ్ చేసిన 750 w సౌండ్ బార్ పై అదిరే ఆఫర్ నడుస్తోంది. నిజానికి ఈ సౌండ్ బార్ పై 79% భారీ డిస్కౌంట్ ను ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. దీంతో కేవలం రూ. 4299కే ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే వీటిపై బ్యాంక్ డిస్కౌంట్స్ సైతం ఉండటంతో ఆఫర్ లో కొనుగోలు చేస్తే రూ.4000కే సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై మరిన్ని ఆఫర్స్ ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. క్రెడిట్ కార్డులో కొనుగోలు చేసే కస్టమర్స్ కు రూ.1200కు పైగా డిస్కౌంట్ లభించగా.. ఈ సౌండ్ బార్ రూ. 3000కే కొనే ఛాన్స్ ఉంది.
తాజాగా లాంఛ్ అయిన ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ తో వచ్చేసింది. ఇక ఇందులో మూడు స్పీకర్లతో పాటు రెండు శాటిలైట్ స్పీకర్స్, పవర్ఫుల్ సౌండ్ స్పీకర్స్ సైతం ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 750W సౌండ్ అవుట్ పుట్ ను ఇస్తుంది. DC ఎడాప్టర్, 80 – 20000 Hz ఫ్రీక్వెన్సీతో వచ్చేసింది. ఇక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే పొందాలనుకునే వారికి ఈ సౌండ్ బార్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఇక ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో పవర్ ఫుల్ సౌండ్ సిస్టమ్ కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. దీంతో పాటు కనెక్టివిటీ సైతం అదిరిపోయేలా ఉంది. HDMI Arc, USB, ఆప్టికల్, AUX, బ్లూటూత్ వెర్షన్ 5.1 కనెక్టివిటీకి సపోర్ట్ చేసే సిస్టమ్ సైతం ఉంది. ఇక వీటితో పాటు లేటెస్ట్ సౌండ్ బార్స్ పై సైతం ఫ్లిప్కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. ఇక టాప్ బ్రాండ్ కంపెనీలకు చెందిన సౌండ్ బార్స్ కొనాలనుకునే కస్టమర్స్ కచ్చితంగా ట్రై చేసేయొచ్చు.
ALSO READ : హడలెత్తిస్తున్న పాన్ కార్డ్ స్కామ్స్! అసలు ఎలా మెుదలవుతుందంటే!