BigTV English

Huge Discount on iPhones 12 & 14: ఐఫోన్ కొనాలని చూస్తున్నారా తమ్ముళ్లూ.. అయితే మే 2 న రెడీగా ఉండండి.. ఆ సీరీస్ లపై భారీ డిస్కౌంట్!

Huge Discount on iPhones 12 & 14: ఐఫోన్ కొనాలని చూస్తున్నారా తమ్ముళ్లూ.. అయితే మే 2 న రెడీగా ఉండండి.. ఆ సీరీస్ లపై భారీ డిస్కౌంట్!

Huge Discount on iPhone 12 and 14 on May 2nd in Flipkart: ఈ కామర్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. సేల్ మే 3 న ప్రారంభమై మే 9 వరకు కొనసాగుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్‌లు మే 2 నుండి సేల్ యాక్సెస్‌ను పొందుతారు. ఇందులో భాగంగా అనేక గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. అయితే సేల్ ప్రారంభానికి ముందే వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 12 పై తగ్గింపులను అందిస్తున్నట్లు టీజ్ చేసింది. కాబట్టి ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం కానుంది. సెలక్టెడ్ బ్యాంక్ క్రెడిక్/ డెబిట్ కార్డులు, EMI ట్రాన్సాక్షన్‌పై అదనపు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది కాకుండా ఐఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.


iPhone 14:
ప్రస్తుతం 128GB స్టోరేజ్‌తో iPhone 14 బ్లూ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 54,999కి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 69,990 నుండి తగ్గింది. 256GB వేరియంట్ రూ. 68,999, 512GB వేరియంట్ రూ. 88,999 గా ఉంది. Citi బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీల ద్వారా చెల్లింపులపై కస్టమర్‌లు రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చేసే కొనుగోళ్లపై రూ.750 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.47,100 తగ్గింపును పొందవచ్చు. మీరు UPI లావాదేవీపై రూ. 500 ధర తగ్గుతుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం.. ఫస్ట్ టైం ఆ ఫోన్ అంత ధర తగ్గడం!


iPhone 12:
64GB స్టోరేజ్ iPhone 12 వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 40,999 ధరతో అందుబాటులో ఉంది. ఇది దాని ప్రారంభ ధర కంటే రూ. 65,900 తక్కువ. ఈ తగ్గింపు అన్ని కలర్ వేరియంట్‌లపై ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఫోన్ రూ. 38,600 వరకు ధర తగ్గుతుంది. అయితే మీరు HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై రూ. 2,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా కస్టమర్లు సిటీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్,  EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 12 128GB వేరియంట్ రూ. 50,999కి అందుబాటులో ఉంది.  256GB వేరియంట్ రూ.63,999కి లభిస్తుంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×