E-Paper
Advertisement

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!
Advertisement

Foxsky 24 inch Smart Android TV: ప్రస్తుత కాలంలో.. స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంటికి ఒక నిత్యవసర వస్తువుగా మారి పోయింది. కేవలం పెద్ద హాల్‌లోనే.. కాకుండా బెడ్‌ రూమ్‌లు, కిచెన్ లేదా చిన్న ఆఫీస్ స్పేస్‌లలో.. కూడా చిన్న స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీలను అమర్చుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే.. మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలామంది అనుకుంటారు. ఆ అపోహను తొలగిస్తూ ‘ఫాక్స్‌స్కై’సంస్థ అత్యంత తక్కువ ధరలో.. ’24 FSELS PRO’ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కొనాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ టీవీ చూడటానికి చాలా సన్నగా , మోడ్రన్ లుక్‌లో ఉంటుంది. 24 ఇంచుల (60 సెమీ) హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో ఇది వస్తుంది. చిన్న రూమ్‌లకు లేదా బెడ్‌ రూమ్‌లకు ఈ సైజ్ సరిగ్గా సెట్ అవుతాయి. దీనిలో విజువల్స్ కూడా చాలా స్పష్టంగా, రంగులు సహజంగా కనిపించేలా.. హై-గ్రేడ్ ప్యానెల్‌‌ను ఇందులో వాడారు. మూవీలు చూసేటప్పుడు లేదా కార్టూన్లు చూసేటప్పుడు ఇది మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

Advertisement

2.ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫీచర్లు:

సాధారణ టీవీల కాలం చెల్లిపోయింది. ఈ ఫాక్స్‌స్కై టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల.. మీరు నెట్‌ ఫ్లిక్స్ ,అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌ స్టార్ యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను.. నేరుగా టీవీలోనే ఆస్వాదించవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ను కనెక్ట్ చేయాల్సిన పని లేకుండా మీమ్‌స్, పాటలు, సినిమాలను నేరుగా ప్లే చేసుకోవచ్చు.

3. కనెక్టివిటీ ఆప్షన్స్:

Advertisement

బడ్జెట్ టీవీ అయినప్పటికీ.. కనెక్టివిటీ విషయంలో కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, యూఎస్‌బీ పోర్ట్‌లను అందించారు. దీని వల్ల మీ ల్యాప్‌టాప్, సెట్-టాప్ బాక్స్,పెన్ డ్రైవ్ లేదా గేమింగ్ కన్సోల్‌ను చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైఫై సపోర్ట్ ద్వారా ఇంటర్నెట్‌ను ఈజీగా కనెక్ట్ చేయెచ్చు.

4. సౌండ్ క్వాలిటీ,స్పీకర్లు:

ఇంటిలో చిన్న పార్టీలు.. లేదా సాధారణంగా పాటలు వినడానికి తగిన విధంగా పవర్ ఫుల్ స్పీకర్లను ఇందులో వాడారు. సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వగల స్పీకర్లు ఉండటం వల్ల ప్రత్యేకంగా హోమ్ థియేటర్ అవసరం లేకుండానే.. చక్కటి ఆడియో ఆప్షన్ పొందొచ్చు.

Also Read: వేల రూపాయల ఫీచర్లు రూ.1000కే..ఆఫర్ మాములుగా లేదుగా!

5.తక్కువ పవర్,బడ్జెట్ ధర:

ఈ టీవీ మరో ముఖ్యమైన ప్లస్ పాయింట్ కరెంట్ సేవ్. ఇది చాలా తక్కువ పవర్‌ను వినియోగించుకుంటుంది. ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర కేవలం రూ.6,599 మాత్రమే ఉండటం సామాన్యులకు ఊరట నిచ్చే అంశం అని చెప్పొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని కొనాలనుకునే.. వారికి ఇది బెస్ట్ మోడల్. ధర తక్కువగా ఉన్నప్పటికీ ఫీచర్లలో.. ఎలాంటి లోటు లేకుండా ఇవి కస్టమర్ల ఆదరణ పొందుతున్నాయి.

Related News

45% డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

iPhone 18 Pro కొనే ప్లాన్ ఉందా? బ్యాటరీ టెస్ట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలివే!

పండగ ఆఫర్లో..రూ.15వేలలోపే 43 ఇంచుల టీవీ,డోంట్ మిస్

రూ.9,999 బడ్స్ ఇప్పుడు రూ.3,399కే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దిమ్మతిరిగే డీల్!

వంటగదిలో వినోదం మిస్ అవ్వక్కర్లేదు.. పాత గూగుల్ హోమ్ డిస్‌ప్లే ఉంటే ఇలా వాడేయండి!

Airtel ధమాకా ప్లాన్.. రూ.279‌కే నెట్ ఫ్లిక్స్ సహా 18 పైగా ఓటీటీలు.. ఇక ప్రతిరోజూ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్!

BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

Big Stories

Advertisement
×