E-Paper
Advertisement

Samsung Galaxy A35 & F55 5G: సామ్‌సంగ్ 5జీ ఫోన్లపై బిగ్ డీల్స్.. మీరు ఉహించని డిస్కౌంట్లు, ఆఫర్లు..

Samsung Galaxy A35 & F55 5G: సామ్‌సంగ్ 5జీ ఫోన్లపై బిగ్ డీల్స్.. మీరు ఉహించని డిస్కౌంట్లు, ఆఫర్లు..

Rs 3,000 Discount on Samsung Galaxy A35 & Galaxy F55: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమోజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. ఎక్కువ ధర కలిగిన బ్రాండెడ్ ఫోన్లపై అత్యంత తగ్గింపులను వినియోగదారులకు అందిస్తోంది. మంచి పనితీరు, ఫీచర్లు, ఆకట్టుకునే లుక్ కలిగిన ఈ ఫోన్లు సామాన్యలకు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ ప్రియులు ఆఫర్లపై బెస్ట్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. మీరు సామ్‌సంగ్ ప్రియులు అయితే ఈ ఆఫర్ చాలా ఉపయోగంగా ఉంటుంది.

ఇక ఆఫర్ విషయానికి వస్తే అమోజాన్ సామ్‌సంగ్ 5జీ ఫోన్లపై భారీ డీల్, బంపర్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు తక్కువ ధరకే గెలాక్సీ ఎఫ్, ఎ సిరీస్‌లకు చెందిన రెండు అద్భుతమైన ఫోన్‌లను ఆర్డర్ చేయవచ్చు. బంపర్ ఆఫర్లు ఇస్తున్న ఫోన్‌లలో సామ్‌సంగ్ A35 5జీ, సామ్‌సంగ్ గెలాక్సీ F55 5జీ ఉన్నాయి. మీరు అమెజాన్ ఇండియాలో గొప్ప బ్యాంక్ డిస్కౌంట్లు,, క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్లను ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా మీ సొంతం కావచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ పై ఆధారపడి ఉంటుంది. 50 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

Also Read: Motorola G85 Offers: దూకుడు పెంచిన మోటో.. 5G ఫోన్లపై మళ్లీ భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు..!

8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 35 5జీ ధర రూ.30,999. రూ.3 వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు కోసం మీరు SBI, ICICI లేదా HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించాలి. ఫోన్‌పై రూ.1550 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 29,449 తగ్గించవచ్చు.

ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను చూడవచ్చు. ప్రాసెసర్‌గా ఫోన్‌లో Exynox 1380 చిప్‌సెట్ ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. అదే సమయంలో సెల్ఫీ కోసం మీరు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఈ సామ్‌సంగ్ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: Offers on iPhone 15 Pro : లక్కీ ఆఫర్.. ఐఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ ఎపుడు చూసుండరు!

సామ్‌సంగ్ గెలాక్సీ F55 5జీ 8 GB RAM +128 GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ ధర 24,389 రూపాయలు. మీరు 1750 రూపాయల వరకు తగ్గింపుతో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే. డిస్కౌంట్ పొందాలంటే మీరు ఈ ఫోన్‌ని EMIలో కొనుగోలు చేయాలి. ఫోన్‌పై రూ.1220 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది.

Related News

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

Big Stories

×