E-Paper
Advertisement

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?
Advertisement

GOBOULT W35 earbuds: ప్రస్తుతం వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ఆఫీస్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి చెవిలోనూ ఇయర్‌ బడ్స్ కనిపిస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ రోజూ కాల్స్ మాట్లాడే వారి కోసం మార్కెట్లో అనేక ఆప్షన్లు ఉన్నప్పటికీ.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు అందించే బ్రాండ్లలో ‘GOBOULT’ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా యూత్‌ను టార్గెట్ చేస్తూ కంపెనీ విడుదల చేసిన ‘GOBOULT W35’ ఇయర్‌ బడ్స్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం రూ. 899 ధరతో అందుబాటులో.. ఉన్న ఈ గాడ్జెట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి వివరాలు:

ట్రెండీ డిజైన్ , వేవీ షెల్ లుక్:

ఈ బడ్జెట్‌లో లభించే సాధారణ ఇయర్‌ బడ్స్‌లా కాకుండా.. వీటి డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. దీని ‘వేవీ షెల్ డిజైన్’చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది. వైట్ కలర్ ఆప్షన్‌లో.. లభించే ఈ ఇయర్‌ బడ్స్ చేతిలో పట్టు కోవడానికి, చెవుల్లో పెట్టు కోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. రోజంతా.. వాడినా కూడా చెవులకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది అస్సలు కలగదు.

పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్:

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పవచ్చు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే చాలు.. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 48 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అంటే.. రోజూ ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ లేకుండా రోజుల తరబడి వీటిని ఉపయోగించవచ్చు. లాంగ్ జర్నీలు చేసే వారికి, ప్రయాణాలు ఎక్కువగా ఉండే వారికి ఇది బెస్ట్ కంపానియన్‌లా పని చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది.

Also Read: మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

క్లియర్ కాల్స్ కోసం 4-MIC ENC టెక్నాలజీ:

Advertisement

బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో తరచుగా.. వచ్చే సమస్య కాల్ క్వాలిటీ. కానీ GOBOULT W35 లో ఈ సమస్య ఉండదు. ఇందులో.. ఉన్న 4 మైక్రోఫోన్లు, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ సహాయంతో బయట ఎంత రద్దీగా ఉన్నా సరే, మీ గొంతు అవతలి వారికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే.. లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ 5.4 కనెక్టివిటీ ఉండటం వల్ల ఫోన్‌తో కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలాంటి ఆడియో లాగ్ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా వాయిస్ బేస్ కూడా అద్భుతంగా ఉంటుంది.

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ , పవర్‌ఫుల్ కాలింగ్ ఫీచర్లు కోరుకునే వారికి.. ఈ మోడల్ ఇయర్‌ బడ్స్ నిజంగా ఒక సూపర్ ఛాయిస్. కేవలం రూ. 899 ధరలో లభించడం దీనిని మరింత స్పెషల్‌గా మారుస్తుంది. మీరు కూడా బడ్జెట్‌లో.. మంచి వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కొనాలని చూస్తుంటే.. దీనిని నిరభ్యంతరంగా మీ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.

Related News

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

iPhone 17 దూసుకెళ్తుంటే.. 17e మాత్రం టాప్-5లో లేదు, అసలు కారణం ఇదే!

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

రూ.30,000 లోపు కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లు.. చిటికెలో ఫ్రీజర్‌ను ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు!

డస్ట్ మాయం, ఇల్లు క్లీన్.. సోఫాలు, కార్నర్స్ కోసం అదిరిపోయే వ్యాక్యూమ్ క్లీనర్స్!

గేమింగ్ పీక్స్ చూపిస్తాయ్.. రూ.1.5 లక్షలలోపు బెస్ట్ లాప్‌టాప్స్ ఇవే భయ్యా!

Big Stories

Advertisement
×