E-Paper
Advertisement

రూ.750కే అద్భుతమైన బ్లూటూత్..ఇయర్ బడ్స్! అస్సలు మిస్సవ్వొద్దు!

రూ.750కే అద్భుతమైన బ్లూటూత్..ఇయర్ బడ్స్! అస్సలు మిస్సవ్వొద్దు!
Advertisement

GUGGU RBG_441M Bluetooth headset: స్మార్ట్‌ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ.. పాటలు వినడానికి లేదా వీడియోలు చూడడానికి ఒక మంచి ఇయర్‌ ఫోన్ అవసరం ఉంటుంది. అయితే.. ఎక్కువ ధర పెట్టలేక, అలాగని క్వాలిటీనలో రాజీ పడలేక చాలా మంది సతమతమవుతుంటారు. అలాంటి వారి.. కోసం కేవలం రూ.750 బడ్జెట్‌లో మార్కెట్లోకి వచ్చిన ‘GUGGU RBG_441M’ బ్లూటూత్ హెడ్‌ సెట్ ఒక చక్కటి పరిష్కారంగా నిలుస్తోంది. ఈ గాడ్జెట్ బడ్జెట్ యూజర్లను ఎందుకు ఆకట్టుకుంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుకింగ్:

ఈ హెడ్‌సెట్ క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది చూడటానికి.. చాలా అట్రాక్టివ్‌గా, మోడర్న్‌గా ఉంటుంది. ఇన్-ది-ఇయర్ డిజైన్ కారణంగా ఇది చెవుల్లో చాలా బాగా సెట్ అవుతుంది. మీరు జాగింగ్ చేస్తున్నప్పుడు, వర్కౌట్లు చేస్తున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు  ఈజీగా ఊడిపోదు. మోడల్ కూడా లైట్‌ వెయిట్ బిల్డ్ క్వాలిటీ ఉండటం వల్ల మెడపై లేదా చెవులపై ఎలాంటి బరువు అనిపించదు. రోజంతా.. వాడుకున్నప్పటికీ, చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజైన్ చేశారు.

సౌండ్ క్వాలిటీ, పర్పస్:

Advertisement

ఈ హెడ్‌సెట్ మెయిన్ హైలైట్ విశేషం ఏంటంటే.. ఇది ప్రత్యేకంగా కేవలం మ్యూజిక్ లవర్స్ కోసం మైక్ లేని వర్షన్‌గా రూపొందించబడింది. మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కేవలం పాటలు, సినిమాలు లేదా పాడ్‌ కాస్ట్స్ వినడానికి దీనిని ఉపయోగిస్తే అద్భుతమైన సౌండ్ క్లారిటీ లభిస్తుంది. బేస్, ట్రిపుల్ బ్యాలెన్స్ చాలా సరిగ్గా కుదిరాయి. ఈ ధర రేంజ్‌లో.. ఆడియో అవుట్‌ పుట్ నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు.

కనెక్టివిటీ :

ఇది అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్‌లకు ఈజీగా.. కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ టెక్నాలజీ సపోర్ట్.. ఉండటం వల్ల వైర్ల టెన్షన్ లేకుండా.. స్వేచ్ఛగా మూవ్ చేయెచ్చు. అంతే కాకుండా కనెక్షన్ డ్రాప్ అయ్యే సమస్యలు లేకుండా.. చాలా స్టేబుల్‌గా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఏ ఫోన్ అయినప్పటికీ బ్లూటూత్ ఆన్ చేసి క్షణాల్లో.. పెయిర్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: బిగ్ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్

బ్యాటరీ:

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కొనేటప్పుడు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం.ఈ మోడల్ తగినంత బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. తద్వారా మీరు తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఇక అత్యంత ముఖ్యమైన విషయం ధర విషయానికి వస్తే.. అన్ని బెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ హెడ్‌సెట్ మార్కెట్లో కేవలం రూ.750 ధరకే లభిస్తుంది. బ్రాండెడ్ లుక్. మంచి ఆడియో కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ డీల్.

అతి తక్కువ బడ్జెట్‌లో కేవలం మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి వైర్‌ లెస్ హెడ్‌సెట్ కావాలనుకునే.. వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. ప్రస్తుతం ఈ బడ్జెట్ గాడ్జెట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. మీ రోజువారీ ప్రయాణాలను, తీరిక సమయాలను మరింత ఆనందంగా మార్చుకోవడానికి దీనిని ఇప్పుడే ఎంచుకోండి!

Related News

ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

రూ.499లకే అదిరిపోయే ఇయర్‌బడ్స్! తక్కువ ధరలో 48 గంటల బ్యాటరీ బ్యాకప్

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్

మీ ఇంటికి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇదే..మిజియా 6 ఫీచర్లు అదుర్స్!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్..మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్?

తక్కువ ధరలో ప్రీమియం మ్యూజిక్..బెస్ట్ 5 సోనీ హెడ్‌ఫోన్స్ ఇవే!

అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టార్టప్ విప్లవం..స్పేస్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు..!

Big Stories

Advertisement
×