E-Paper
Advertisement

iPhone Under Rs22000: షాకింగ్ ఆఫర్.. రూ.22000 కంటే తక్కువ ధరలో కొత్త ఐఫోన్..

iPhone Under Rs22000: షాకింగ్ ఆఫర్.. రూ.22000 కంటే తక్కువ ధరలో కొత్త ఐఫోన్..
Advertisement

iPhone Under Rs22000| కొత్త ఐఫోన్ కొనాలని అందరూ అనుకుంటారు. కానీ చాలామంది తమ బడ్జెట్‌లో కొనుగోలు చేయలేకపోతారు. అయితే అత్యంత తక్కువ బడ్జెట్‌లో ఇప్పుడు మంచి ఐఫోన్ మోడల్ కొనే అవకాశం వచ్చింది. ఇది కాస్త పాత ఐఫోన్ మోడల్ అయినా సూపర్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది.
2020లో లాంచ్ అయిన iPhone 12 ఇప్పుడు చాలా చీప్ అయిపోయింది. రిలయన్స్ డిజిటర్‌లో భారీ ధర తగ్గింపు + బ్యాంక్ ఆఫర్‌తో కలిపి కేవలం రూ.22,000కే మీరు ఈ ఐఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే.

ధర ఎంత

ఐఫోన్ 12 (128GB) లాంచ్ అయినప్పుడు ధర రూ.79,900 ఉండేది. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్‌లో కేవలం రూ.23,900కే దొరుకుతుంది.. అంటే దాదాపు రూ.58,000 తగ్గింపు. ఐడిబిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ.4,000 వరకు) వస్తుంది. అప్పుడు ఫైనల్ ధర కేవలం రూ.21,510 కు చేరుకుంటుంది. ఇంత తక్కువ ధరలో ఒక కొత్త ఐఫోన్ ఎప్పుడూ రాలేదు!

డిస్‌ప్లే, డిజైన్

Advertisement

6.1 ఇంచ్ Super Retina XDR OLED స్క్రీన్ ఉంటుంది. రిజల్యూషన్ 1170×2532.. చాలా షార్ప్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఎండలోనైనా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్ చాలా స్లిమ్ (7.4 mm మందం), తేలిక (162 గ్రాములు మాత్రమే). చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ వస్తుంది.

ప్రాసెసర్ పనితీరు

ఐఫోన్ 12లో ఇంకా చాలా పవర్‌ఫుల్ A14 Bionic చిప్ ఉంది. ఇది 5nm టెక్నాలజీతో వచ్చింది కాబట్టి రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్.. అన్నీ లైట్‌నింగ్ ఫాస్ట్‌గా జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్ iOS 18 కూడా వస్తుంది. ఇంకా 4-5 సంవత్సరాలు అప్‌డేట్స్ కచ్చితంగా వస్తాయి.

కెమెరా ఎలా ఉంది?

Advertisement

ఫోన్ వెనుకవైపు 12MP + 12MP డ్యూయల్ కెమెరా ఉంది. పగలైనా, రాత్రి అయినా అద్భుతమైన ఫోటోలు వస్తాయి. ముందువైపు కూడా 12MP కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ సూపర్‌గా ఉంటాయి. 4K వీడియో కూడా రికార్డ్ చేయవచ్చు.

ఇతర ఫీచర్లు

5G సపోర్ట్ ఉంది నీరు, దుమ్ము నుంచి కాపాడే IP68 రేటింగ్ ఉంది. ఫేస్ ఐడి (ఫింగర్‌ప్రింట్ కాకుండా ముఖంతో అన్‌లాక్) ఫీచర్ ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో సౌండ్ సూపర్ ఉంటుంది.

ఇంతకంటే మంచి డీల్ ఇంకొకటి ఇటీవల రాలేదు. కేవలం రూ.21 వేలలోపు కొత్త ఆపిల్ ఐఫోన్ 12 128GB తీసుకునే ఛాన్స్ చాలా అరుదు. బడ్జెట్‌లో iPhone ఫీల్, మంచి పర్‌ఫామెన్స్, కెమెరా, లాంగ్ టర్మ్ సపోర్ట్ కావాలంటే ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. ఆలస్యం చేయకుండా త్వరగా బుక్ చేసుకోండి!

Also Read: వాట్సాప్‌తో నెలకు లక్షల్లో సంపాదించే ట్రిక్.. ఎలాగంటే

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×