E-Paper
Advertisement

iPhone 16 Plus Discount: ఐఫోన్ 16 ప్లస్ పై షాకింగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ.27400 తగ్గింపు.. ఎక్కడంటే

iPhone 16 Plus Discount: ఐఫోన్ 16 ప్లస్ పై షాకింగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ.27400 తగ్గింపు.. ఎక్కడంటే
Advertisement

iPhone 16 Plus Discount| ప్రపంచంలో అత్యధికంగా సేల్ అయ్యే ఐఫోన్ మోడల్స్ టాప్ ఐఫోన్ 16. ఈ సిరీస్ లో అత్యంత పెద్ద డిస్‌ప్లే కలిగిన ఫోన్ ఐఫోన్ 16 ప్లస్. ఈ పెద్ద ఐఫోన్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.89,900 ప్రారంభ ధరలో లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు కొత్త ఆఫర్ తో రూ.69,990కే లభిస్తుంది. అంటే ఏకంగా రూ.20,000 డైరెక్ట్ తగ్గింపు.

బ్యాంక్ ఆఫర్

HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ.7,500) వస్తుంది. ఫైనల్ ధర చివరికి రూ.62,490 తగ్గిపోతుంది. మొత్తం రూ.27,410 సేవింగ్స్ చేసుకోవచ్చు. పాత ఫోన్ ఇస్తే ఎక్స్‌చేంజ్‌లో మరింత ఆదా తగ్గుతుంది.

ఐఫోన్ 16 ప్లస్ స్పెషల్ ఫీచర్స్

Advertisement

ఐఫోన్ 16 ప్లస్ లో 6.7 అంగుళాల పెద్ద సూపర్ రెటీనా XDR ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ లో సినిమాలు, వీడియోలు చూడటం అద్భుతంగా ఉంటుంది. ఫోన్ లో కొత్త A18 చిప్ ప్రాసెసర్ ఉంది. దీని ఆధారంగా ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్స్ కూడా పని చేస్తాయి. ఫోన్ iOS 18తో వస్తుంది, భవిష్యత్తులో చాలా సంవత్సరాలు ఆపిల్ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి.

కెమెరా, బ్యాటరీ ఎలా ఉన్నాయి?

వెనుకవైపు 48MP మెయిన్ + 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఫోటోలు చాలా అద్భుతంగా వస్తాయి. సెల్ఫీలకు 12MP ట్రూ డెప్త్ కెమెరా ఉంది. బ్యాటరీ 27 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. రోజంతా భారీగా వినియెగించినా సాయంత్రం వరకు నడుస్తుంది.

డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది?

Advertisement

ఫోన్ లో అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. కింద పడిపోయినా అంత సులువుగా పగలదు. ఈ ఫోన్ కు IP68 రేటింగ్ ఉంది. అంటే నీళ్లు, దుమ్ము ఫోన్ పై పడినా ఎటువంటి నష్టం ఉండదు. బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామరైన్ లాంటి నాలుగు అందమైన కలర్స్ లో దొరుకుతుంది.

ఈ ధరలో iPhone 16 Plus కొనడం విలువైనదేనా?

అద్భుతమైన పెద్ద స్క్రీన్, టాప్ క్లాస్ పెర్ఫామెన్స్, సూపర్ కెమెరా, ఎన్నేళ్లు అయినా అప్‌డేట్స్.. ఇవన్నీ రూ.62,490లో దొరకడం సూపర్ డీల్! రూ.90 వేల ఫోన్ రూ.62 వేలలో దొరకడం చాలా అరుదు. ఈ ఆఫర్ త్వరగా ముగిసిపోవచ్చు. కాబట్టి రిలయన్స్ డిజిటల్ ఓపెన్ చేసి ఇప్పుడే బుక్ చేసుకోండి!

పెద్ద స్క్రీన్ ఐఫోన్ కావాలనుకున్నవాళ్లకి ఇదే బెస్ట్ ఛాన్స్ – మళ్లీ ఇంత తక్కువలో ఈ ఫోన్ లభించడం కష్టమే.

Also Read: గూగుల్ ఫ్రీ రిపేర్ ఆఫర్.. పిక్సెల్ ఫోన్లలో సమస్య ఉంటే కొత్త ఫోన్ ఉచితం

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×