E-Paper
Advertisement

Split AC Discount: సగం ధరకే 1.5 టన్ స్ప్లిట్ ఏసీ.. వొల్టాస్, లాయడ్, కెరియర్ బ్రాండ్స్‌‌పై బెస్ట్ డీల్స్

Split AC Discount: సగం ధరకే 1.5 టన్ స్ప్లిట్ ఏసీ.. వొల్టాస్, లాయడ్, కెరియర్ బ్రాండ్స్‌‌పై బెస్ట్ డీల్స్
Advertisement

Split AC Discount| వేసవి వచ్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. అందుకే చాలా మంది ఇప్పుడే ఎయిర్ కండీషన్లు (ఏసీలు) ఆన్ చేస్తున్నారు. కొత్త ఏసీ కొనాలని చాలా ఇళ్లలో ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికి అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పాపులర్ బ్రాండ్ల 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై పెద్ద డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. వొల్టాస్, లాయిడ్, కెరీర్, గోద్రెజ్, హిటాచి వంటి బ్రాండ్ల మోడల్స్ ఒరిజినల్ ధరలో సగం ధరకు దొరుకుతున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో మరింత సేవింగ్స్ చేసుకోవచ్చు.

Voltas 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఆఫర్

వొల్టాస్ 1.5 టన్ ఏసీ మోడల్ Voltas 183V Vectra CAW 1.5 టన్ స్ప్లిట్ ఏసీపై అమెజాన్‌లో పెద్ద డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇప్పుడు దాదాపు రూ.30,990కే దొరుకుతోంది. ఒరిజినల్ ధర కంటే 51 శాతం వరకు తగ్గింది. ఈ మోడల్ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. 4-ఇన్-1 అడ్జస్టబుల్ కూలింగ్ మోడ్ ఉంది. రూమ్ ఉష్ణోగ్రత ప్రకారం కూలింగ్ పవర్ మార్చుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్‌తో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Lloyd 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ డీల్

Advertisement

Lloyd 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కూడా మంచి ధరకు దొరుకుతోంది. దాదాపు రూ.30,990కి అందుబాటులో ఉంది. ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల ఎనర్జీ ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. అమెజాన్‌లో 47శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల రూమ్ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. నమ్మకమైన కూలింగ్ కావాలనుకునేవారికి మంచి ఆప్షన్.

Carrier 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఆఫర్

కెరియర్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీపై కూడా పెద్ద డిస్కౌంట్ ఉంది. దాదాపు రూ.35,490కి దొరుకుతోంది. 48 శాతం వరకు ధర తగ్గింది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. 6-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. ఉష్ణోగ్రత లెవెల్స్ ప్రకారం కూలింగ్ కెపాసిటీ మార్చుకోవచ్చు. మోడరేట్ టెంపరేచర్‌లో విద్యుత్ ఆదా అవుతుంది.

Godrej 1.5 టన్ కన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ ఆఫర్

Advertisement

కెరియర్ 1.5 టన్ కన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ చాలా చౌకగా దొరుకుతోంది. దాదాపు రూ.29,400కి అందుబాటులో ఉంది. 39 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. 5-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. మీరెంత వినియోగిస్తారో దాని ప్రకారం కూలింగ్ కెపాసిటీ అడ్జస్ట్ చేయవచ్చు.

Hitachi 1.5 టన్ స్ప్లిట్ ఏసీ డీల్

హిటాచి 1.5 టన్ స్ప్లిట్ ఏసీపై కూడా బలమైన ధర తగ్గింపు ఉంది. దాదాపు రూ.32,999కి దొరుకుతోంది. 48 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫర్లతో రూ.1,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. మీడియం సైజు రూమ్స్‌కు నమ్మకమైన కూలింగ్ ఇస్తుంది.

అమెజాన్ సేల్‌లో పాపులర్ బ్రాండ్ల 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై పెద్ద డిస్కౌంట్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ డీల్స్‌తో మరింత ఆదా చేయవచ్చు. ప్రీమియం బ్రాండ్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. కొనుగోలు చేయాలనుకునేవారు ఫీచర్లు, ఎనర్జీ రేటింగ్‌లను జాగ్రత్తగా పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన ఏసీ ధరలు.. ఆయా బ్రాండ్ కంపెనీలు ఇచ్చే ఆఫర్ల ఆధారంగా ఉంటాయి. మీ అవసరాలకు తగిన ఏసీని కొనుగోలు చేసేముందు జాగ్రత్తగా చేసుకోవాలని సూచన. పైన పేర్కొన్న ఏసీల ధరలు.. మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ఈ వివరాలన్నీ పాఠకుల అవగాహన కోసమే. ‘బిగ్ టీవీ’ ధరల మార్పుల విషయంలో బాధ్యత వహించదు.

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×