E-Paper
Advertisement

చేత్తో ఉతికినట్లే క్లీన్! తక్కువ ధరలోనే.. ఐఎఫ్బీ వాషింగ్ మెషీన్

చేత్తో ఉతికినట్లే క్లీన్! తక్కువ ధరలోనే.. ఐఎఫ్బీ వాషింగ్ మెషీన్
Advertisement

IFB 9 kg Front Load Washing Machine: ఈ రోజుల్లో ఇల్లు అన్నాక వాషింగ్ మెషీన్ అనేది చాలా అవసరమైన వస్తువుగా మారిపోయింది. అయితే మార్కెట్లో వందలాది మోడల్స్ ఉన్నా, ఫ్రంట్ లోడ్ విభాగంలో ‘ఐఎఫ్బీ’ (IFB) బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం పెద్ద కుటుంబాల కోసం ఐఎఫ్బీ నుంచి వచ్చిన 9 కేజీల 5-స్టార్ ఏఐ పవర్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఆన్‌లైన్‌లో విపరీతంగా అమ్ముడవుతోంది. అద్భుతమైన కస్టమర్ రేటింగ్స్, వై-ఫై కనెక్టివిటీ ,లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ మెషీన్ స్పెషాలిటీస్ ఏంటో, దీని ధర ఎంతో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

ఫీచర్ల పూర్తి వివరాలు: 

Advertisement

ధర:
ధర విషయానికి వస్తే.. 9 కేజీల భారీ కెపాసిటీ , ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ ఐఎఫ్బీ వాషింగ్ మెషీన్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కేవలం రూ. 38,590 కే లభిస్తోంది. ఆన్‌లైన్ మార్కెట్లో దీనికి యూజర్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 37,795 మంది రేటింగ్స్ ఇవ్వగా.. 3,196 రివ్యూలతో 4.3 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. కాబట్టి క్వాలిటీ పరంగా అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు.

ఏఐ టెక్నాలజీ & 9 స్విర్ల్ వాష్ :
ఈ వాషింగ్ మెషీన్ సాధారణ మెషీన్లలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది.

Advertisement

న్యూరల్ నెట్‌వర్క్ అల్గారిథమ్: మీరు మెషీన్‌లో వేసిన బట్టల బరువును, అవి ఏ రకమైన ఫ్యాబ్రిక్ (కాటన్, సిల్క్, జీన్స్ మొదలైనవి) అనేదాన్ని ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. దానికి తగ్గట్టుగానే నీరు, డిటర్జెంట్‌ను ,ఉతికే సమయాన్ని డిసైడ్ చేస్తుంది. దీని వల్ల బట్టల రంగు పోకుండా, ఎక్కువ కాలం కొత్తవిలా ఉంటాయి.

9 స్విర్ల్ వాష్: ఇది చేతులతో బట్టలను రబ్ చేసి ఉతికినట్లుగా 9 రకాల విభిన్న మోషన్లలో డ్రమ్‌ను తిప్పుతుంది. అందుకే ఎంతటి మొండి మరకలైనా సరే ఈజీగా వదిలిపోతాయి.

స్టీమ్ రిఫ్రెష్ ఇన్‌బిల్ట్ హీటర్ :
స్టీమ్ రిఫ్రెష్: ఒక్కసారి వేసుకుని వదిలేసిన బట్టలను లేదా ఆఫీస్ నుంచి వచ్చాక కేవలం చెమట వాసన పోవాలనుకునే బట్టలను నీరు, సర్ఫ్ లేకుండా కేవలం 30 నిమిషాల ‘స్టీమ్’ద్వారానే ఫ్రెష్‌గా మార్చేస్తుంది. దీని వల్ల బట్టలపై ముడతలు కూడా పడవు.

ఇన్‌బిల్ట్ హీటర్: ఇందులో నీటిని వేడి చేసే హీటర్ లోపలే ఉంటుంది. వేడి నీటితో బట్టలు ఉతకడం వల్ల 99.99% వరకు బ్యాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

1400 RPM స్పీడ్ & ఎకో ఇన్వర్టర్ :
1400 RPM మ్యాక్స్ స్పీడ్: దీని డ్రమ్ నిమిషానికి 1400 సార్లు తిరుగుతుంది. దీని వల్ల బట్టల్లోని నీరు చాలా వేగంగా పిండేయబడుతుంది. వర్షాకాలంలో లేదా చలికాలంలో కూడా బట్టలు చాలా త్వరగా ఆరిపోతాయి.

ఎకో ఇన్వర్టర్ మోటార్: ఇది చాలా నిశ్శబ్దంగా పని చేస్తుంది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు,నీరు చాలా ఆదా అవుతాయి.

వై-ఫై కనెక్టివిటీ :
ఇది ఒక స్మార్ట్ వాషింగ్ మెషీన్. ఇందులో వై-ఫై సపోర్ట్ ఉంది. మీరు మీ మొబైల్‌లో ‘My IFB’ యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఎక్కడున్నా సరే ఫోన్ ద్వారానే మెషీన్‌ను ఆన్ చేయవచ్చు. ఆపొచ్చు లేదా వాషింగ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్ డీల్, శాంసంగ్ టీవీ డిస్కౌంట్ ధరకే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా!

అన్‌బీటబుల్ వారంటీ:
కస్టమర్లకు పూర్తి భరోసా ఇస్తూ ఐఎఫ్బీ కంపెనీ దీనిపై భారీ వారంటీని ఇస్తోంది.

1.4 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ (మొత్తం ప్రొడక్ట్‌పై).

2.10 సంవత్సరాల వారంటీ మోటార్‌పై లభిస్తుంది.

3.10 సంవత్సరాల వరకు స్పేర్ పార్ట్స్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

మీరు ఒకసారి పెట్టుబడి పెడితే పదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేసే బెస్ట్ వాషింగ్ మెషీన్ కోసం చూస్తుంటే.. ఐఎఫ్బీ 9 కేజీ 5-స్టార్ ఏఐ ఫ్రంట్ లోడ్ మోడల్ మీకు ది బెస్ట్ ఛాయిస్. స్మార్ట్ ఫీచర్లు, అద్భుతమైన క్లీనింగ్ టెక్నాలజీ, లాంగ్ వారంటీ ఉన్న ఈ మెషీన్‌ను ఈ రోజే మీ ఇంటికి తెచ్చేసుకోండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×